iDreamPost
android-app
ios-app

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 క్రేజీ అప్డేట్

  • Published Mar 07, 2024 | 8:44 PM Updated Updated Mar 07, 2024 | 8:44 PM

House of The Dragon: 2019లో ముగిసిన ఈ సీరీస్ స్థానంలో 2022లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అనే మరో కొత్త షో వచ్చింది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి ప్రీక్వెల్ గా తెరకెక్కగా ప్రేక్షకులు ఈ సీరీస్ ని ఎంతో ఇష్టపడ్డారు. కాగా తాజాగా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

House of The Dragon: 2019లో ముగిసిన ఈ సీరీస్ స్థానంలో 2022లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అనే మరో కొత్త షో వచ్చింది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి ప్రీక్వెల్ గా తెరకెక్కగా ప్రేక్షకులు ఈ సీరీస్ ని ఎంతో ఇష్టపడ్డారు. కాగా తాజాగా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

  • Published Mar 07, 2024 | 8:44 PMUpdated Mar 07, 2024 | 8:44 PM
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 క్రేజీ అప్డేట్

గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే షో భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందింది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ షో చాలా మంది అభిమానులను కలిగి ఉంది. 2019లో ముగిసిన ఈ సీరీస్ స్థానంలో 2022లో హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అనే మరో కొత్త షో వచ్చింది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కి ప్రీక్వెల్ గా తెరకెక్కగా ప్రేక్షకులు ఈ సీరీస్ ని ఎంతో ఇష్టపడ్డారు. కాగా తాజాగా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

హాలీవుడ్ నుండి సినిమాలు లేదా షోలను చూడటం తెలుగు ప్రేక్షకులకి చాలా ఇష్టం. అందులో బాగా ఇష్టమైన వాటిలో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఈ సీరీస్ ఇప్పటికీ తెలుగు ఓటీటీ వ్యూయర్ల ఫేవరెట్ లిస్ట్ లో ఉంటుంది. ఆ సీరీస్ కు ప్రీక్వెల్ గా వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ 2022లో వచ్చింది. ఈ సీరీస్ కు కూడా మంచి ఆదరణ దక్కింది. అందుకే తదుపరి భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 గురించి తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తుండటంతో అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ షో రెండవ సీజన్ జూన్‌లో వస్తుందని తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీరీస్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లానే జేజే ఆర్.ఆర్. మార్టిన్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడిన ప్రదర్శన. అయితే ఈ సీరీస్ “గేమ్ ఆఫ్ థ్రోన్స్” టైంలైన్ కంటే 200 సంవత్సరాల ముందు జరుగుతుంది. “హౌస్ ఆఫ్ ది డ్రాగన్” మొదటి సీజన్ కథలో మంచి ట్విస్టుతో ఎండ్ అవడంతో సీక్వెల్ పై మంచి బజ్ ఉంది. అలీసా – రిహానా తగారియన్ అనే రెండు పాత్రల మధ్య జరిగే పోరాటం బ్యాక్ డ్రాప్ లో రెండవ సీజన్ ఉంటుంది. మరి మేకర్స్ నుంచి వచ్చిన తాజా అప్డేట్ ప్రకారం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 జూన్ లో విడుదల అయి అధ్భుతమైన రెస్పాన్స్ అందుకోవాలని ఆశిద్దాం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss