iDreamPost
android-app
ios-app

ఆ హీరోయిన్ బికినీ ధర రూ.1.46 కోట్లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

  • Published Jul 30, 2024 | 4:04 PM Updated Updated Jul 30, 2024 | 4:04 PM

Starwars Movie: సాధారణంగా పురాతన వస్తువులు, ప్రముఖులకు సంబంధించిన అపురూపమైన వస్తువులు వేలం వేస్తుంటారు. వేలంలో అందరితో పోటీ పడి అధిక డబ్బు వెచ్చింది ఆ వస్తువులు సొంతం చేసుకుంటారు.

Starwars Movie: సాధారణంగా పురాతన వస్తువులు, ప్రముఖులకు సంబంధించిన అపురూపమైన వస్తువులు వేలం వేస్తుంటారు. వేలంలో అందరితో పోటీ పడి అధిక డబ్బు వెచ్చింది ఆ వస్తువులు సొంతం చేసుకుంటారు.

  • Published Jul 30, 2024 | 4:04 PMUpdated Jul 30, 2024 | 4:04 PM
ఆ హీరోయిన్ బికినీ ధర రూ.1.46 కోట్లు..  ప్రత్యేకత ఏంటో తెలుసా?

పురాతన కాలం నాటి అపురూప కళాఖండాలు, ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న ప్రముఖులు వాడిన వస్తువులను వేలం పాట పాడుతుంటారు. వేలం పాటలో తోటి వారితో పోటీ పడి అందరికన్నా ఎక్కువ డబ్బు వెచ్చించి తమకు ఇష్టమైన వస్తువులను సొంతం చేసుకుంటారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల కళాఖండాలు, వస్తువులు, వస్త్రాలు కొన్నిసార్లు కోట్లలో పలికి సంచలనాలు సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ బికినీ వేలంలో రూ.1.46 కోట్లు పలికి అందరి దృష్టిని ఆకర్శించింది. ఇంతకీ ఆ బికినీ ఎవరిది? దాన్ని ఎవరు ధరించారు? అంత ఖరీదు ఎందుకు? అన్న విషయంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో హెరిటేజ్ లో నిర్వహించిన ఓ వెలంలో బికినీ రూ.1.46 కోట్లు పలికి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్ వార్స్ మూవీలో క్యారీ ఫిషర్ ప్రిన్సెస్ లియాగా ధరించిన బికినీ వేలంలో భారీ ధర పలికింది.1983 లో ప్రముఖ నిర్మాణ సంస్థ లుకాస్ నిర్మించిన ‘స్టార్ వార్స్’ మూవీ హాలీవుడ్ లో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన క్యారీ ఫిషర్‌ ధరించిన ఈ బికినీ అప్పట్లో ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ బికినీ ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ రిచర్డ్ మిల్లర్ రూపొందించారు. దీని ప్రత్యేకత ఏంటేంటే పూర్తిగా బంగారంతో డిజైన్ చేశారు. స్టార్ వార్ మూవీలో ప్రిన్సెస్ లియాగా నటించిన క్యారీ ఫిషర్ ఈ బికినీ ధరించారు. ఈ బికినీకి గానీ,స్టార్ వార్స్ మూవీకి కానీ ఇప్పటి వరకు క్రేజ్ తగ్గలేదు.

ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ కు చెందిన హెరిటేజ్ సంస్థ ఈ బికినీని విక్రయించేందుకు వేలం నిర్వహించింది. బికినీ సొంతం చేసుకునేందుకు ఎంతోమంది బిడ్డర్లు ఆసక్తి కనబరిచారు. హెరిటేజ్‌లో నిర్వహించిన వేలం ప్రక్రియలో ఈ బంగారు బికినీ ఓ వ్యక్తి ఏకంగా 1.75 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1.46 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారని నిర్వాహకులు స్పష్టం చేశారు. హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ 2016 లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బంగారు బికినీ గురించి చెప్పారు. స్టార్ వార్ మూవీ డైరెక్టర్ తనకు బంగారంతో కూడిన బికినీ ధరించాలని చెప్పినపుడు జోక్ చేస్తున్నారని అనుకున్నా.. కానీ నిజంగా అది బింగారు బికినీ ని తెలిసి ఆశ్చర్యపోయాను. అది వేసుకున్నపుడు కొంత ఇబ్బంది పడటం చూసి డిజైనర్ దాని లోపలి భాగంలో మృదువైన వస్గ్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన అదే సంవత్సరంలో క్యారీ ఫిషర్ గుండెపోటుతో కన్నుమూశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş