iDreamPost
android-app
ios-app

పుష్ప 2 పై భారీ అంచనాలు.. మొదటి రోజే రూ. 270 కోట్లు..!

  • Published Nov 09, 2024 | 4:01 PM Updated Updated Nov 09, 2024 | 4:01 PM

pushpa 2: పుష్ప పార్ట్ 1 అంచనాలను మించిపోయి సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ లెక్కలను మించిన వసూళ్లు తెచ్చిపెట్టే బాధ్యత పుష్ప పార్ట్ 2 మీద పడింది. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 విడుదల మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

pushpa 2: పుష్ప పార్ట్ 1 అంచనాలను మించిపోయి సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ లెక్కలను మించిన వసూళ్లు తెచ్చిపెట్టే బాధ్యత పుష్ప పార్ట్ 2 మీద పడింది. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 విడుదల మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

  • Published Nov 09, 2024 | 4:01 PMUpdated Nov 09, 2024 | 4:01 PM
పుష్ప 2 పై భారీ అంచనాలు..  మొదటి రోజే  రూ. 270 కోట్లు..!

పుష్ప రాజ్ ఆగమనానికి సమయం దగ్గర పడుతుంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా పై ఊహించని రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. సినిమా మేకింగ్ విషయంలో ఎంత లేట్ టాక్ వినిపిస్తున్నా కానీ.. మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా సినిమాను అనుకున్న టైం కే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు.అంతే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర తప్పకుండా ఈ సినిమా 1000 అందుకుంటుందని మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. కథపై వారికున్న నమ్మకం అలాంటిది. ఇక పుష్ప పార్ట్ 1 అంచనాలను మించిపోయి సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ లెక్కలను మించిన వసూళ్లు తెచ్చిపెట్టే బాధ్యత పుష్ప పార్ట్ 2 మీద పడింది. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే ప్రీ రిలీజ్ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న ఈ బజ్ రీలిజ్ తర్వాత మరింత లాభాలను తెచ్చిపెట్టేలా ఉందని అంచనా. పైగా పుష్ప 2 విడుదల మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అనలిస్ట్ ల ప్రకారం మొదటి రోజు రూ. 270 కోట్ల వసూళ్లు రాబట్టొచ్చని భావిస్తున్నారు. కేవలం ఇండియాలో మాత్రమే రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.. రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ సపోర్ట్ తో సుమారు రూ. 85 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందట. అటు కర్ణాటకలో కూడా పుష్ప 2 కి మంచి బజ్ ఉంది. సో అక్కడి నుంచి ఓ రూ. 20 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా తమిళనాడు నుంచి రూ. 12 కోట్లు, కేరళ నుంచి రూ. 8 కోట్లు రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా మిగిలిన భారతీయ ప్రాంతాల నుంచి రూ.75 కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. అటు ఓవర్శిస్ లో కూడా పుష్ప 2 బిజినెస్ బాగానే జరుగుతుంది.

సో ఒకవేళ ఈ రేంజ్ వసూళ్లను సాధించగలిగితే.. పుష్ప 2 మొదటి రోజే రూ. 270 కోట్లను ఈజీగా దాటేస్తుంది. దీనితో ఇప్పుడు పుష్ప 2 కోసం అటు అభిమానులతో పాటు.. ఇండస్ట్రీ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా దగ్గరలోనే ఉంది. సో ఇది కూడా రిలీజ్ అయితే ఇప్పుడు ఉన్న బజ్ కు రెట్టింపు బజ్ పెరుగుతుందని చెప్పొచ్చు . రీసెంట్ గా సినిమాలోని ఐటెం సాంగ్ కు సంబంధించిన ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. అందులో బన్నీ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఈ లెక్కన సుకుమార్ అన్నిటిని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు అర్ధమౌతుంది. మరి ‘పుష్ప 2’ వసూళ్లతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom