ఈ చిన్నారి IAS కావాలనుకుని హీరోయిన్ అయ్యింది! ఎవరో గుర్తపట్టారా?

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుజ్జాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ చిన్నారి ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావలనుకుంది. కానీ, ఒకే ఒక వాసెలిన్ యాడ్ లో నటించి, ఇప్పుడు ఇండస్ట్రీలో వివిధ భాషాల్లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుజ్జాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ చిన్నారి ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావలనుకుంది. కానీ, ఒకే ఒక వాసెలిన్ యాడ్ లో నటించి, ఇప్పుడు ఇండస్ట్రీలో వివిధ భాషాల్లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

ఇప్పటి వరకు మనం సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖ స్టార్ నటి, నటులు గురించి మాట్లాడుకొని ఉంటాం. ముఖ్యంగా వారిలో చాలామంది ఇండస్ట్రీకి ఎలా పరిచయమైయ్యారు. ఏ నేపథ్యంలో యాక్టింగ్ వైపు అడుగులు వేశారు అసలు యాక్టర్స్ కాకముందు ఏం చేసేవారు, ఏం అవుదాం అనుకున్నారో అనేది చర్చించుకుంటుంటాం. ఎందుకంటే.. సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ అయిన ప్రతి నటుల వెనుక బ్యాక్ గ్రౌండ్ అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గా ఉంటాయి. అందుకోసమే ప్రతిఒక్క యాక్టర్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేసే ముందు వారు కెరీర్ బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన విషయాలను కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బూరి బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అయితే ఈమె ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంది. కానీ, అనుకోకుండా.. కేవలం చిన్న వాసెలిన్ యాడ్ లో నటించి, ఇప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దూసుకుపోతుంది. ఇంతకి ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుజ్జాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ చిన్నారి ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావలనుకుంది. కానీ, ఒకే ఒక వాసెలిన్ యాడ్ లో నటించి, ఇప్పుడు ఇండస్ట్రీలో వివిధ భాషాల్లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. బ్యూటీఫుల్ ‘రాశీ ఖన్నా’. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఈ బ్యూటీ మొదటిగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే తన అందం, ఆకర్షించే నవ్వు, నటనతో కుర్రాళ్ల మనుసును దోచేసింది. ఈ క్రమంలోనే వరుస అవకాశాలను అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ అందరీ సరసన అనేక చిత్రాల్లో నటించింది.

అయితే టాలెంట్, అందానికి అందం కలిగిన ఈ అమ్మడుకి మధ్యలో అవకాశాలు కాస్త తగ్గుముఖం పడ్డాయి. కానీ, ఆ తర్వాత మాత్రం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ, ఇప్పటికి ఈ బ్యూటీకి స్టార్ హీరోల మూవీలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది. ఇకపోతే ఇటీవలే ఈ అమ్మడు ‘అరణ్మనై 4’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిజానికి రాశీ ఖన్నా హిందీ సినిమాతోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కాగా, రాశీ ఖన్నా మొదట అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతోనే నటిగా పరిచయమైంది. ఈ మూవీలో రాశీ ఖన్నా పోషించిన పాత్ర చాలా చిన్నది. ఇక ప్రస్తుతానికి రాశీ ఖన్నా తమిళంలో ది సబర్మతి రిపోర్ట్ మూవీతోపాటు తలాఖోన్ మే ఏక్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాశీ ఖన్నా చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ , ఫ్యాన్స్ రాశీ చిన్నప్పుడు కూడా చాలా అందంగా, క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాశీ ఖన్నా చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments