iDreamPost
android-app
ios-app

రోడ్డుపై వెళుతున్న వారికి హీరోయిన్‌ కాంప్లిమెంట్‌.. రచ్చ మామూలుగా లేదు!

  • Published Nov 04, 2023 | 6:30 PM Updated Updated Nov 04, 2023 | 6:30 PM

నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కిన ‘ కస్టడీ’ సినిమాలో కూడా నటించారు. తాజాగా ఆమె విధి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కిన ‘ కస్టడీ’ సినిమాలో కూడా నటించారు. తాజాగా ఆమె విధి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

  • Published Nov 04, 2023 | 6:30 PMUpdated Nov 04, 2023 | 6:30 PM
రోడ్డుపై వెళుతున్న వారికి హీరోయిన్‌ కాంప్లిమెంట్‌.. రచ్చ మామూలుగా లేదు!

‘‘ఈ రోజుల్లో’’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు హీరోయిన్‌ ఆనంది. 2012లో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అదే సంవత్సరం వచ్చిన బస్టాప్‌ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో వచ్చిన ‘గ్రీన్‌ సిగ్నల్‌’ సినిమా తర్వాత తమిళంలో బిజీ అయిపోయారు. పోరియాలన్‌ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ‘జాంబిరెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కిన ‘ కస్టడీ’ సినిమాలో కూడా నటించారు. తాజాగా ఆమె విధి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నవంబర్‌ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు టీం పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంది. అంతేకాదు! హీరో, హీరోయిన్లు ఆనంది, రోహిత్‌ నందాలు రోడ్డుపై యువతీ, యువకుల మీ ప్రాంకులు కూడా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓవీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో.. హీరోయిన్‌ ఆనంది రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంది. అప్పుడు ఓ యువకుడు ఆమెకు ఎదురవుతాడు. ఆమె ‘ మీ హెయిర్‌ స్టైల్‌ బాగుంది’ అని అంది. దీంతో ఆ యువకుడు ఎంతో సంతోషించాడు. తర్వాత మరో యువకుడ్ని ‘ మీ వాకింగ్‌ స్టైల్‌ బాగుంది’ అని అంది. ఆ యువకుడు కూడా ఎంతో సంతోషించాడు. అలా కొంతమంది యువకులపై ఆమె ‍ప్రాంక్‌లు చేశారు. ఇక, హీరో రోహిత్‌ కూడా కొంతమంది అమ్మాయిలపై ప్రాంక్‌ చేశారు. మరి, హీరో, హీరోయిన్‌ రోడ్డుపై ప్రాంక్‌ చేయటంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş