iDreamPost
android-app
ios-app

OTTలోకి హాయ్ నాన్న.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

  • Published Dec 25, 2023 | 9:43 AM Updated Updated Dec 25, 2023 | 10:58 AM

తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరాతో మంచి విజయం అందుకున్నాడు. ఇటీవల హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తండ్రీ కూతురు మద్య ఎమోషన్ డ్రామా చాలా బాగా ఆకట్టుకుంది.

తెలుగు ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరాతో మంచి విజయం అందుకున్నాడు. ఇటీవల హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తండ్రీ కూతురు మద్య ఎమోషన్ డ్రామా చాలా బాగా ఆకట్టుకుంది.

  • Published Dec 25, 2023 | 9:43 AMUpdated Dec 25, 2023 | 10:58 AM
OTTలోకి హాయ్ నాన్న.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇటీవల కొత్త సినిమాలు థియేటర్లో సందడి చేసిన కొద్దిరోజులకే బుల్లితెరపై దర్శనమిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో సరికొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూసే అవకాశం లభిస్తుంది. కరోనా సమయంలో థియేటర్లు మూసి వేయడంతో చాలా మంది ఓటీటీ వైపు మొగ్గు చూపారు. తర్వాత దీనికి బాగా అలవాటుపడిపోయారు. తమ అభిమాన నటుల సినిమాలు థియేటర్లో మిస్ అయినప్పటికీ ఓటీటీ పుణ్యమా అని ఇంట్లోనే హెచ్‌డీ క్వాలిటీతో చూసుకునే అవకాశం దొరుకుతుంది. కొంతమంది ఫిలిమ్ మేకర్స్ కూడా దీనికే జై కొడుతున్నారు.. నేరుగా ఓటీటీలోనే స్ట్రిమింగ్ చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతుంది. ఎక్కడ? ఎప్పుడు అన్న వివరాల్లోకి వెళితే..

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘హాయ్ నాన్న’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అందాల తార మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రీ కూతురు మధ్య సాగే ఎమోషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పటిలాగే నాని తన నటనతో మెప్పించారు. దసరా లాంటి మాస్ ఎలిమెంట్ తో మెప్పించిన నాని.. హాయ్ నాన్నలో చాలా క్లాస్ గా కనిపించారు. ఇన్నిరోజులు లవర్ బాయ్ గా కనిపించిన నాని ఇటీవల ప్రయోగాత్మక పాత్రలు ఎంచుకుంటున్నారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నాన్న అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఏడాది నాని నటించిన రెండు సినిమాలు హిట్ గా నిలిచాయి.

hi nana movie in ott

ఈ మూవీ థియేటర్లలో హిట్ గా నిలిచినప్పటికీ నాని ఫ్యాన్స్, ఆడియన్స్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి నాని నటించిన హాయ్ నాన మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టబోతుందని ఇండస్ట్రీ టాక్. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రముఖ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ‘హాయ్ నాన్న’ మూవీ రైట్స్ ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి సంక్రాంతికి టాలీవుడ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓటీటీలో హాయ్ నాన్న సందడి చేయబోతుంది. కాకపోతే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. చూడాలి మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో అన్నది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio