iDreamPost
android-app
ios-app

బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక.. మనోజ్ కామెంట్స్ వైరల్

  • Published Feb 24, 2024 | 9:58 AM Updated Updated Feb 24, 2024 | 12:19 PM

మంచు మనోజ్-భూమా మౌనికా రెడ్డిలు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నరనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో భూమా మౌనికా తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకి అదేమిటంటే..

మంచు మనోజ్-భూమా మౌనికా రెడ్డిలు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నరనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో భూమా మౌనికా తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకి అదేమిటంటే..

  • Published Feb 24, 2024 | 9:58 AMUpdated Feb 24, 2024 | 12:19 PM
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక.. మనోజ్ కామెంట్స్ వైరల్

మంచు మనోజ్-భూమా మౌనికా రెడ్డి గూరించి అందరికి తెలిసిందే . దాదాపు 15 ఏళ్ల వీరి పరిచయం కాస్త గతేడాది వివాహాబంధంతో ఒకటయ్యారు. అయితే ఎన్నో సవాలను ఎదుర్కొని మరి తమ ప్రేమను గెలిపించుకున్న ఈ జంట ఇప్పడిప్పుడే తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అయితే, మౌనికరెడ్డికి ఈ పెళ్లికి ముందు.. ఒక కొడుకు కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే..  మనోజ్ గతేడాది డిసెంబర్ లో తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తన భార్య భూమా మౌనిక రెడ్డి తల్లి కాబోతుదంటూ తన సోషల్ మీడియా ఖాతాలో షేరు చేశాడు . ఇక ఈ విషయంలో తన కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నట్లు మనోజ్ తెలిపాడు. అయితే ఇలాంటి సమయంలో.. తాజాగా భూమా మౌనికా మాత్రం ఓ ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకి అదేమిటంటే..

మంచు మనోజ్ సతిమణి భూమా మౌనిక గర్భం దాల్చిందని గతేడాది డిసెంబర్ లో అధికారకంగా మనోజ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ఈ జంట తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా, ఈ శుభవార్త చెప్పిన నుంచి అటూ మనోజ్ కుటుంబ సభ్యులతో పాటు.. ఆయన అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే తాజాగా భూమా మౌనిక మాత్రం ఓ ఆసక్తికరమైన ఫోటోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది. అందులో మౌనిక.. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపిస్తోంది. అలాగే మనోజ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది’ అంటూ తన భర్త మనోజ్ ని, తన మొదటి కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది. ఇక మౌనిక చేసిన ఈ పోస్ట్ కి మనోజ్ సరదాగా.. ‘పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే’ అని కామెంట్ చేసాడు.

దీంతో ప్రస్తుతం మౌనిక ఇలా బేబీ బంప్ ఫోటోలు అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన మనోజ్ అభిమానులు పెద్ద ఎత్తునే శుభక్షాంక్షలు తెలుపుతూ.. ఎల్లప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రస్తుతం బేబీ బంప్ తో కనిపిస్తున్నా మౌనిక ఫోటోల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mounika Bhuma (@bhumamounika)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet