iDreamPost
android-app
ios-app

మ‌నీషా కోయిరాలాతో అలాంటి సె*క్స్ సీన్ ఏంటి? మండిపడుతున్న ఫ్యాన్స్!

  • Published May 04, 2024 | 3:23 PM Updated Updated May 04, 2024 | 3:23 PM

Heeramandi: ఈ మధ్య కాలంలో ఓటీటీలో వస్తున్న వెబ్ సీరీస్ భారీ బడ్జెట్ తో తెరక్కెస్తున్నారు. కొన్ని వెబ్ సీరీస్ అయితే సినిమాలను తలపిస్తున్నాయి.

Heeramandi: ఈ మధ్య కాలంలో ఓటీటీలో వస్తున్న వెబ్ సీరీస్ భారీ బడ్జెట్ తో తెరక్కెస్తున్నారు. కొన్ని వెబ్ సీరీస్ అయితే సినిమాలను తలపిస్తున్నాయి.

  • Published May 04, 2024 | 3:23 PMUpdated May 04, 2024 | 3:23 PM
మ‌నీషా కోయిరాలాతో అలాంటి సె*క్స్ సీన్ ఏంటి? మండిపడుతున్న ఫ్యాన్స్!

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ కి పెద్ద పీట వేస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు సందడి చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ చూసేందుకు ఆడియన్స్ తెగ ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. అవి తెలుగు లో కూడా డబ్ అయి మంచి విజయం అందుకున్నాయి. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన వెబ్ సీరీస్ ‘హీరామండి’. తాజాగా ఈ వెబ్ సీరీస్ లో కొన్ని సీన్లపై నెగిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు.ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో ‘హీరామండి’ అనే వెబ్ సీరీస్ తెరకెక్కించారు. ఈ వెబ్ సీరీస్ లో మనిషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అతిది రావు హైదరీ వంటి స్టార్ హీరోయిన్లు నటించారు. ఈ వెబ్ సీరీస్ పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పాకిస్థాన్ కు స్వాతంత్రం రావడానికి ముందు లాహూర్ లో ఉన్న హీరామండి అనే ఓ వేశ్య వాటికలో జరిగిన సంఘటనలు సంజయ్ లీలా భన్సాలీ తెరపై ఎంతో అద్భుతంగా చూపించారు. రియాల్టీకీ దగ్గరగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కించారు. వేశ్యలకు సంబంధించిన వెబ్ సీరీస్ కావడంతో కొన్ని అభ్యంతరకమైన సీన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారాయి.

An awesome scene with Manisha Koirala!

సంజయ్ లీలా భన్సాలీ లాంటి గొప్ప డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ‘హీరామండి’ వెబ్ సీరీస్ లో కొన్ని అభ్యంతరకరమైన సీన్లు ఉన్నాయంటి ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో మనిషా కోయిరాలా.. శేఖర్ సుమన్ ల మధ్య ఓ శృoగారభరిత సన్నివేశం ఉంది. అందులో శేఖర్ సుమన్.. మనీషా కోయిరాలతో ఓరల్ సె*క్స్ చేస్తున్నట్లు చూపించారు.ఇలాంటి సన్నివేశాలు చూపించడమే తప్పు అంటుంటే.. శేఖర్ సుమన్ ఓ మీడియా సమావేశం.. సంజయ్ ఒక్క టేక్ లో తీయడం గురించి గొప్పగా చెప్పారు. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటి వరకు ఎవరూ తీయలేదు.. నచ్చకపోతే చూడకండి అంటూ శేఖర్ సుమన్ కామెంట్స్ చేయడం పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషా కోయిరాలా ఒకప్పుటి స్టార్ హీరోయిన్.. ఆమెపై ఇలాంటి చండాలమైన సీన్లు తీయడం ఏంటీ? ఇదెక్కడి దరిద్రం రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss