Swetha
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో టయర్ 1 హీరో సినిమా వస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంటే. బాక్స్ ఆఫీస్ వసూళ్ల కోసం థియేటర్స్ వెయిట్ చేస్తున్నాయి. తాజాగా హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో టయర్ 1 హీరో సినిమా వస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంటే. బాక్స్ ఆఫీస్ వసూళ్ల కోసం థియేటర్స్ వెయిట్ చేస్తున్నాయి. తాజాగా హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా అనుకున్నట్టుగా ముందే రిలీజ్ అయ్యి ఉంటే.. ఇంకా బాగా గ్రాండ్ రిలీజ్ , భారీ బిజినెస్ జరిగి ఉండేది. కానీ ఇప్పుడు కూడా సినిమాకు బాగానే బజ్ ఉంది.
ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టార్గెట్ ను పెట్టుకుని బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న ట్రేడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమా 120 కోట్లకు పైగా టార్గెట్ ను పెట్టుకుని వస్తుందట. దానిలో దాదాపు 100 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిందట. సో ఈ టార్గెట్ తో హరి హర వీరమల్లు బరిలోకి దిగుతుంది. ఇంకొక రెండు రోజుల్లో సినిమా టాక్ ఏంటో తెలిసిపోతుంది. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.