iDreamPost
android-app
ios-app

పవన్ సినిమాకు మిడ్ నైట్ షోస్ లేనట్టేనా !

  • Published May 30, 2025 | 11:33 AM Updated Updated May 30, 2025 | 11:33 AM

జూన్ 12 న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తే కచ్చితంగా సినిమా ప్రేక్షకులను ఐ ఫీస్ట్ ఇచ్చి తీరుతుంది. ప్రస్తుతానికి హైప్ ఎలా ఉన్నా సరే ఒక రోజు ముందు మాత్రం హడావిడి గట్టిగా ఉండడం ఖాయం.

జూన్ 12 న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తే కచ్చితంగా సినిమా ప్రేక్షకులను ఐ ఫీస్ట్ ఇచ్చి తీరుతుంది. ప్రస్తుతానికి హైప్ ఎలా ఉన్నా సరే ఒక రోజు ముందు మాత్రం హడావిడి గట్టిగా ఉండడం ఖాయం.

  • Published May 30, 2025 | 11:33 AMUpdated May 30, 2025 | 11:33 AM
పవన్ సినిమాకు  మిడ్ నైట్ షోస్ లేనట్టేనా !

ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలకు మిడ్ నైట్ షోస్ బాగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా టికెట్స్ కోసం తెగ ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 12 న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తే కచ్చితంగా సినిమా ప్రేక్షకులను ఐ ఫీస్ట్ ఇచ్చి తీరుతుంది. ప్రస్తుతానికి హైప్ ఎలా ఉన్నా సరే ఒక రోజు ముందు మాత్రం హడావిడి గట్టిగా ఉండడం ఖాయం.

ఇదంతా బాగానే ఉన్నా. హరి హర వీరమల్లు మేకర్స్ మాత్రం మిడ్ నైట్ ఉండబోవని.. దానికి పవన్ ససేమిరా అంటున్నారని ఇన్సైడ్ టాక్ . రీసెంట్ గా థియేటర్స్ విషయంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి తెలియనిది కాదు. వాటి అన్నిటికి దృష్టిలో ఉంచుకుని హరి హర వీరమల్లు టీం ఈ కఠిన ఆంక్షలు విదిస్తున్నారట. సో ఇలాంటి పరిస్థితిలో నైట్ షోస్ ఉండబోవని అంటున్నారు.

ఒకవేళ మిడ్ నైట్ షోస్ లేకుండా మాత్రం.. తెల్లవారుజామున 4 గంటలకు ఫస్ట్ షోస్ పక్కాగా పడతాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం పక్కాగా మిడ్ నైట్ షోస్ కావాలని డిమాండ్ చేస్తున్నారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి మూవీ వచ్చి చాలా కాలం అయింది. కాబట్టి సెలెబ్రేషన్స్ కని విని ఎరుగని రేంజ్ లో చేయాలనీ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. మరి ఈ క్రమంలో మిడ్ నైట్ షోస్ మీద ఫ్యాన్స్ కు ఆసక్తి ఉండడం కామన్. దీనిపై ఇంకొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ఏమౌతుంది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio