iDreamPost
android-app
ios-app

హనుమాన్ మూవీ విలన్ వినయ్ లవర్‌ను చూశారా…? ఆమె కూడా స్టార్ హీరోయిన్నే..!

  • Published Aug 23, 2024 | 5:53 PM Updated Updated Aug 23, 2024 | 5:53 PM

హనుమాన్ మూవీలో నెగిటివ్ రోల్ లో ఆకట్టుకున్న ఒకప్పటి స్టార్ హీరో వినయ్ రాయ్. వాన మూవీతో యూత్ ను ఎట్రాక్ట్ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ లైఫ్ లో కూడా ప్రియురాలితో కలిసి...

హనుమాన్ మూవీలో నెగిటివ్ రోల్ లో ఆకట్టుకున్న ఒకప్పటి స్టార్ హీరో వినయ్ రాయ్. వాన మూవీతో యూత్ ను ఎట్రాక్ట్ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ లైఫ్ లో కూడా ప్రియురాలితో కలిసి...

  • Published Aug 23, 2024 | 5:53 PMUpdated Aug 23, 2024 | 5:53 PM
హనుమాన్ మూవీ విలన్ వినయ్ లవర్‌ను చూశారా…? ఆమె కూడా స్టార్ హీరోయిన్నే..!

ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఆకట్టుకున్న కొంత మంది నటులు ఈ మధ్య విలన్లుగా మారిపోతున్నారు. అలా మారిన హీరో హనుమాన్ విలన్ వినయ్ రాయ్. నీ వల్లే నీవల్లే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. హనుమాన్ మూవీలో నెగిటివ్ రోల్‌లో మెప్పించాడు. ప్రశాంత్ వర్మ- తేజా సజ్జా కాంబోలో వచ్చిన హనుమాన్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై రూ. 300 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇందులో మైఖేల్ పాత్రలో అత్యాశపరుడిగా నటించాడు వినయ్ రాయ్. 44 సంవత్సరాలు అయినా.. ఇతడు పెళ్లి చేసుకోలేదు. కానీ ఇటీవల ఓ హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఆమె కూడా మనకు బాగా తెలిసిన నటే. ఎవరైనా ఎపుడైనా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విమలా రామన్. తాజాగా ఈ ఇద్దరు తమ రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో రివీల్ చేశారు.

ఇప్పుడు ఈ జంట పక్షులు ఎక్కడకు వెళ్లినా కలిసే వెళుతున్నాయి. టూర్స్, అడ్వంచర్స్ అంటూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గత కొంత కాలంగా డేటింగ్‌లో మునిగి తేలుతున్న ఈ స్టార్ కపుల్స్.. ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ జంట ఎంగేజ్ మెంట్, పెళ్లి గురించి ఎలాంటి విషయాలు వెల్లడించారు. జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వినయ్ సినిమాల విషయానికి వస్తే.. వాన మూవీతో తెలుగులో తన కెరీర్ ప్రారంభించాడు. విషాద ప్రేమగాధగా తెరకెక్కిన సినిమా ఫలితం ఎలా ఉన్నా.. వినయ్ మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లో నిలిచిపోయాడు. ఇక ఇందులోని సాంగ్స్.. లవ్ ఫెయిల్యూర్సైన అబ్బాయిలకు విరహ గీతాలని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత తమిళంలో ఎన్నో సినిమాలు చేసినా.. తెలుగులో సినిమాలు చేయలేదు.

hanuman movie vilan pic talk

సుమారు 15 సంవత్సరాల తర్వాత విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గాండీవధారి అర్జునలో నెగిటివ్ రోల్ చేశాడు. అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. హనుమాన్ హిట్టుతో వరుసగా మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే విమలా రామన్ కూడా చాలా ఎవరైనా ఎప్పుడైనా తర్వాత గాయం 2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, నువ్వా నేనా, చుక్కల్లాంటి అబ్బాయి, చక్కనైనా అబ్బాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాల్లో కనిపించింది. సుమారు ఆరేడేళ్లు గ్యాప్ తీసుకుని… గాండీవధారి అర్జునతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అంతిమ తీర్పు అనే చిత్రంతో పలకరించింది ఈ బ్యూటీ. కో ఇన్నిడెన్స్ గా ఈ ఇద్దరు వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునలో నటించడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Vimala Raman (@vimraman)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş