iDreamPost
android-app
ios-app

బిగ్‌ బ్రేకింగ్‌: బాలీవుడ్‌ హీరో గోవిందాకు బుల్లెట్‌ గాయాలు!

  • Published Oct 01, 2024 | 9:53 AM Updated Updated Oct 01, 2024 | 9:53 AM

Bollywood, Actor Govinda, Mumbai: బాలీవుడ్‌ స్టార్‌ హీరో గోవిందాకు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ఇలా ఉంది..

  • Published Oct 01, 2024 | 9:53 AMUpdated Oct 01, 2024 | 9:53 AM
బిగ్‌ బ్రేకింగ్‌: బాలీవుడ్‌ హీరో గోవిందాకు బుల్లెట్‌ గాయాలు!

బాలీవుడ్‌ వెటరన్‌ హీరో గోవిందాకు బుల్లెట్‌ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. మంగళవార ఉదయం పూట.. ఇంటి నుంచి బయటికి వెళ్తున్న సమయంలో గోవిందా.. తన గన్‌ను చెక్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు గన్‌ పేలడంతో.. గోవిందా కాలిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. దీంతో.. అతనికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గోవిందా పరిస్థితిపై బాలీవుడ్‌ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.