iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోల్లో ఉన్నది ఓ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

కేవలం ఆ ఒక్క సినిమా తెలుగులో ఆ కెరీర్‌ను మార్చేసింది. వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె సినిమా చేస్తోంది...

కేవలం ఆ ఒక్క సినిమా తెలుగులో ఆ కెరీర్‌ను మార్చేసింది. వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె సినిమా చేస్తోంది...

ఈ ఫొటోల్లో ఉన్నది ఓ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా ఫ్యాన్స్‌కు ఆసక్తిగానే అనిపిస్తుంది. అలాగే.. వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొత్త విషయాలు, వారి బాల్యంలో జరిగిన మధురమైన సంఘటనలు తెలుసుకున్నప్పుడు కలిగే ఫీలింగే వేరు. సినీ తారలకు సంబంధించిన స్పెషల్ ఫిక్స్ నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో హీరోయిన్ల గ్లామర్ ఫోటోస్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. వారి చిన్ననాటి ఫోటోలకు కూడా అంతే క్రేజ్‌ ఉంటుంది.

ముఖ్యంగా ఫ్యాన్స్‌కు తమ అభిమాన తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. కొన్నాళ్లుగా సినీ తారల త్రోబ్యాక్‌ ఫొటోస్‌ ట్రెండింగ్‌లోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ కపూర్, కీర్తి సూరేష్, పూజా హెగ్డే, సమంత ఇలా స్టార్స్ అందరి చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలయ్యాయి.

ఇప్పుడు ఓ హీరోయిన్‌ పాత చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మాలీవుడ్‌కి చెందిన ఓ భామ చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అవును.. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌతిండియాలో క్రేజీ హీరోయిన్. అంతేకాకుండా తెలుగులో ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..
కేరళకు చెందిన హీరోయిన్ హనీరోజ్. ఈ బ్యూటీ.. మలయాళంలో డైరెక్టర్ వినయనేర దర్శకత్వం వహించిన ‘బాయ్‌ఫ్రెండ్’ తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత త్రివేండ్రం లాడ్జ్, కనల్, అహం రావ్, గాడ్స్ ఓన్ క్లీటస్, చంక్స్, యు టూ బ్రూటస్, ఇట్టిమణి: మేడ్ ఇన్ చైనా, బిగ్ బ్రదర్ చిత్రాల్లో నటించి అలరించింది.

2008లో వచ్చిన ఆలయం సినిమాతో చిత్ర తెలుగు చిత్రం పరిశ్రమలోకి వచ్చింది. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి లో కథానాయికగా నటించి.. తన అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నిత్యం తన గ్లామర్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అందరి దృష్టిని తనవైపు ఆకర్షించుకుంటుంది. ప్రస్తుతం హనీ రోజ్ తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హనీ రోజ్ చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఈ బ్యూటీ ఫిక్స్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet Girişjojobet