iDreamPost
android-app
ios-app

ప్రియుడితో పాదసేవ చేయించుకుంటున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

  • Published Jul 12, 2024 | 3:26 PM Updated Updated Jul 12, 2024 | 3:26 PM

Guess This Bigg Boss Beauty And Her Lover: ఈ అమ్మడుని గుర్తు పట్టారా? ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారు. గోవా ట్రిప్పులో వీళ్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రియుడితో పాద సేవ చేయించుకుంటూ తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Guess This Bigg Boss Beauty And Her Lover: ఈ అమ్మడుని గుర్తు పట్టారా? ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారు. గోవా ట్రిప్పులో వీళ్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రియుడితో పాద సేవ చేయించుకుంటూ తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Published Jul 12, 2024 | 3:26 PMUpdated Jul 12, 2024 | 3:26 PM
ప్రియుడితో పాదసేవ చేయించుకుంటున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

ప్రస్తుతం ఒక బ్యూటీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరుస పెట్టి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ని తెగ అలరిస్తోంది. అంతేకాకుండా.. తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది. ఇంక వీళ్లిద్దరు గోవాలో ఏ ప్లేస్ ని వదలడం లేదు. అలాగే గోవాలో ఎక్కడ చూసినా వీళ్లే కనిపిస్తున్నారు. తాజాగా ఆ అమ్మడు తన ప్రియుడితే పాద సేవ చేయించుకుంటూ కనిపించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది. మరి.. ఆ బ్యూటీని గుర్తు పట్టారా? ఆమె తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చాలా సుపరిచితురాలే.

సాధారణంగా సెలబ్రిటీలు వారి పర్సనల్ లైఫ్ ని నెట్టింట పెడతారేమో గానీ.. పార్టనర్ ని మాత్రం సోషల్ మీడియాికి వీలైనంత దూరంగా ఉంచుతూ వస్తారు. కానీ, ఈ బ్యూటీ మాత్రం తన ప్రియుడిని తన ఫ్యాన్స్, నెటిజన్స్ కి పరిచయం చేయడమే కాకుండా.. వాళ్లిద్దరూ తమ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న తీరును కూడా నెట్టింట పెట్టేస్తున్నారు. ఆ పిక్స్ చూసి సింగిల్స్ పాపం ఎంతో కుళ్లుకుంటున్నారు. అలాగే కమిటెడ్ వాళ్లమే.. ఒక్కసారి అయినా గోవాకి వెళ్లాలి అని ఫిక్స్ అయ్యేలా చేస్తున్నారు. వాటికి మించి ఈసారి ప్రియుడితో ఏకంగా పాదసేవ చేయించుకుంటున్న వీడియోస్ పోస్ట్ చేసింది. ఇంకేముంది.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ బ్యూటీని గుర్తు పట్టారా లేదా?

ఈ అమ్మడు మరెవరో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. ప్రస్తుతం ఈమె గోవాలో తన ప్రియుడితో కలిసి డేట్ నైట్స్ ని ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రతి చిన్న మూమెంట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఈమె ప్రియుడు మరెవరో కాదు.. గౌతమ్ కొప్పిశెట్టి. ఇతను జిమ్ ట్రైనర్.. వెల్ నెస్ కోచ్. యోగా కూడా నేర్పిస్తాడు. ఈ గోవా ట్రిప్ తోనే వీరి రిలేషన్ ని రివీల్ చేశారు. ఆ తర్వతా ఇంక వరుస పోస్టులతో వారి బంధాన్ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇనయా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్టులో ఇనయా సుల్తానాకు పాదాలు నొప్పిగా ఉన్నాయని.. ఆమె చెప్పులను తీసి.. పాదాలను వత్తుతూ సేవ చేస్తున్న వీడియో కూడా ఉంది. ఈ పోస్టు చూసిన నెటిజన్స్ మీరు చూలా క్యూట్ కపుల్ లా ఉన్నారు అంటూ ప్రశంసిస్తున్నారు. మరి.. తన ప్రియుడిని పాదదాసుడిని చేసుకున్న ఇనయా సుల్తానాపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio