iDreamPost
android-app
ios-app

విమానంలో ఉన్న బ్యూటీ పాన్‌ ఇండియా హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

  • Published Feb 29, 2024 | 5:11 PM Updated Updated Feb 29, 2024 | 5:11 PM

Guess The Pan India Heroine: ఒక్క సినిమా హిట్ తో వరుస ఛాన్సులు దక్కించుకొని ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన బ్యూటీ టోక్యో పిలుస్తుందంటూ క్రేజీ పిక్ షేర్ చేసింది.

Guess The Pan India Heroine: ఒక్క సినిమా హిట్ తో వరుస ఛాన్సులు దక్కించుకొని ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన బ్యూటీ టోక్యో పిలుస్తుందంటూ క్రేజీ పిక్ షేర్ చేసింది.

  • Published Feb 29, 2024 | 5:11 PMUpdated Feb 29, 2024 | 5:11 PM
విమానంలో ఉన్న బ్యూటీ పాన్‌ ఇండియా హీరోయిన్‌.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ఎంతోమంది ఇతరభాష నుంచి వచ్చిన హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని నెంబర్ వన్ హీరోయిన్లుగా ఎదిగారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో అరంగట్రం చేసి చేసిన హీరోయిన్లు ఆ తర్వాత తెలుగులోకి ఎట్రీ ఇచ్చి మంచి పొజీషన్ కి వెళ్లారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకున్నా.. సక్సెస్ లేక కనుమరుగైనారు. చిన్న హీరో మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతంద చేసుకోవడమే కాదు.. ఇటీవల పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా ఈ బ్యూటీ టోక్యో కి వెళ్తున్న సమయంలో ఓ పిక్ ఇన్ స్ట్రాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. చాలా తక్కువ మందే మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. అలాంటి వారిలో రష్మిక మందన ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో కిరిక్ పార్టీ మూవీతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ నటించిన ఛలో మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతాగోవిందం’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల పాన్ ఇండియా మూవీస్ పుష్ప, యనీమల్ తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు పాన్ ఇండియా క్రష్ గా మారింది ఈ కన్నడ బ్యూటీ.

ఇటీవల యానీమల్ సూపర్ హిట్ తో రష్మిక మందనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తుంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గానే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తుంది. అయితే వరుస సినిమాలు చేస్తున్నా.. తాను మాత్రం సరిగా ఎంజాయ్ చేయలేకపోతున్నా అంటూ తెగబాధపడిపోతుంది. ఈ విషయం తన ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని ఇటీవల ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇన్ని రోజులుగా వరుసగా షూటింగ్ బిజీలోఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు విదేశాలకు వెళ్తుంది. ట్యోక్యో పిలుస్తుందంటూ ఓ క్రేజీ పిక్ ని తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పుష్ప2, యానిమల్ పార్క్, గర్ల్ ఫ్రెండ్ మూవీస్ లో నటిస్తుంది. మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ లో ఈ బ్యూటీ నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet