iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన iBomma

  • Published Sep 23, 2023 | 10:56 AM Updated Updated Sep 23, 2023 | 10:56 AM
  • Published Sep 23, 2023 | 10:56 AMUpdated Sep 23, 2023 | 10:56 AM
మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన iBomma

సినిమా, వెబ్ సిరీస్ లవర్స్‌కు ఐ బొమ్మ గురించి తెలియకుండా ఉండదు. క్వాలిటీ, క్లారిటీ అంటూ సరికొత్త సినిమాలను అందిస్తుంది ఈ వెబ్ సైట్. ఓటీటీలో విడుదలైన మూవీస్, సిరీస్.. వెంటనే ఈ వెబ్ సైట్‌‌లో ప్రత్యక్షమవుతుంటాయి. థియేటర్లకు, ఓటీటీ సంస్థలకు పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా క్లారిటీతో కూడిన కంటెంటెను ఇస్తుండటంతో భారత్‌లో దీని వాడకం పెరిగింది. అదే సమయంలో తెలుగు సినిమా పరిశ్రమలోని వ్యక్తులు.. దీని వల్ల నిర్మాతలకు నష్టం కలుగుతుందని దీన్ని బ్యాన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో సీరియస్ అయ్యింది ఐ బొమ్మ.  మా వెబ్ సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండని, లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందంటూ స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చిన సంగతి విదితమే.

ఇదిలా ఉంటే ఇటీవల వెబ్ సైట్ నిలిచిపోయింది. అలా నిలిచిన ప్రతిసారి కంబ్యాక్ ఇస్తూనే ఉంది. కొత్త వర్షన్‌తో మళ్లీ సినిమా ప్రియులను ఖుషీ చేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల డౌన్ లోడ్ ఆప్షన్ తీసేసింది. దీంతో ఐ బొమ్మ ఫ్యాన్స్ దిగులు చెందారు. ఆ ఆప్షన్ లేకపోకపోయేసరికి.. ఏదో కోల్పోయినట్లు మీమ్స్, ట్వీట్స్, మళ్లీ డౌన్ లోడ్ ఆప్షన్ ఇవ్వాలంటూ రిక్వెస్టులు చేశారు. ఎట్టకేలకు వీరి మొర ఆలకించిందేమో.. ఐ బొమ్మ గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇంతకు ముందు ఐ బొమ్మ అనగానే గ్రీన్ కలర్‌లో కనిపించేది. ఇప్పుడు ఎల్లో కలర్లోకి ఛేంజ్ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా డౌన్ లోడ్ ఆప్షన్ కూడా తీసుకువచ్చింది. ఇంకేముందీ మూవీ లవర్స్ ఇక పని మొదలు పెట్టండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş