iDreamPost
android-app
ios-app

స్మోకింగ్ యాడ్ చిన్నారిని ఇప్పుడు చూస్తే.. మతి పోవడం పక్కా!

  • Published Dec 05, 2023 | 2:23 PM Updated Updated Feb 03, 2024 | 4:43 PM

సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్లినప్పుడు.. బొమ్మ వేసే ముందు కొన్ని ప్రకటనలు వస్తుంటాయి. అవి కొన్ని వస్తువులకు సంబంధించిన యాడ్స్. ఆ తర్వాత ధూమపానం, మద్యపానం తాగకండి.. తాగనివ్వకండి అంటూ ప్రభుత్వ ప్రకటన వస్తుంది. అటువంటి వాటిలో ఒకటి..

సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్లినప్పుడు.. బొమ్మ వేసే ముందు కొన్ని ప్రకటనలు వస్తుంటాయి. అవి కొన్ని వస్తువులకు సంబంధించిన యాడ్స్. ఆ తర్వాత ధూమపానం, మద్యపానం తాగకండి.. తాగనివ్వకండి అంటూ ప్రభుత్వ ప్రకటన వస్తుంది. అటువంటి వాటిలో ఒకటి..

  • Published Dec 05, 2023 | 2:23 PMUpdated Feb 03, 2024 | 4:43 PM
స్మోకింగ్ యాడ్ చిన్నారిని ఇప్పుడు చూస్తే.. మతి పోవడం పక్కా!

సినిమాను ఎంజాయ్ చేసేందుకు థియేటర్లకు వెళుతుంటాం. కొన్ని కమర్షియల్ యాడ్స్ అయిపోయాక.. ధూమపానం చేయకండి అంటూ కొన్ని ప్రకటనలు వస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ యాడ్ కూడా ఒకటి. ‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతోంది. ధూమ పానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం’ అంటూ ఓ యాడ్ వస్తుంది. అందులో తండ్రి.. తన పాప దగ్గరే సిగరెట్ తాగుతూ, దగ్గుతూ ఉంటాడు. తండ్రి ఇంట్లో స్మోక్ చేస్తుండగా.. దాని వల్ల కలిగే నష్టాలు టీవీలో చూసిన పాప తండ్రి వంక దీనంగా చూస్తుంది. దీంతో తండ్రి సిగరెట్ పక్కన పడేస్తాడు.

ఈ ప్రకటనను ప్రజాహితం కోరి జారీ చేస్తోంది  కేంద్ర ప్రభుత్వం. ఈ యాడ్ చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ పలు సార్లు థియేటర్లలో తెరపై కనిపిస్తూనే ఉంటుంది ఈ ప్రకటన. అయితే ఈ యాడ్ ఎప్పుడో రూపొందించారు. కొన్ని సంవత్సరాలుగా స్టాప్ స్మోకింగ్ ప్రకటనను చూస్తూనే ఉన్నారు. అందులో కనిపించిన చిన్నారి కూడా ప్రతి సినీ ప్రేక్షకుడి మదిలో గుర్తిండిపోయింది. ఇప్పుడు ఆ చిన్నారి.. పెద్దదయ్యిందండోయ్. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే వారెవ్వా అనకుండా ఉండలేరు. ఇంతకు ఆ చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్. ఈ యాడ్ తర్వాత ఆమె చాలా ఫేమస్ అయ్యింది. బుల్లితెర, వెండితెరపై అవకాశాలు పొందుతూ రాణిస్తోంది. 1997లో ముంబయిలో పుట్టిన ఈ అమ్మాయి.. 6 ఏళ్ల ప్రాయం నుండే యాక్టింగ్‌లో ఓనమాలు దిద్దింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన నో స్మోకింగ్ యాడ్‌తో పాటు 150కి పైగా ప్రకటనల్లో యాక్ట్ చేసింది. ఈ యాడ్ ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బుల్లి తెరపై పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత వెండితెరపై మెరిసింది. యాజ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన.. దావత్ ఎ ఇష్క్ అనే మూవీలో ఆదిత్య రాయ్ కపూర్ సోదరి ఫరీదాగా నటించింది. హతీమ్ , క్రిష్ -3, డిస్కియావూన్ లో పలు పాత్రలు పోషించింది. అలాగే చిన్నారి పెళ్లి కూతురిలో పూజా పాత్ర పోషించింది కూడా ఈ అమ్ముడునే. ఆ తర్వాత బెస్ట్ ఆప్ లక్ లాలూ అనే చిత్రంలో గుజరాతీ సినిమాలో లీడ్ పాత్రలో కనిపించింది. అయితే ఆమెకు మంచి పేరు తెచ్చింది గర్ల్ హాస్టల్ సిరీస్. ఇందులో మిలీ పాత్రలో మెరిసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా సూపర్ ఫాస్ట్. రీల్స్ తన పిక్స్ పోస్టు చేస్తూ వైరల్ అవుతోంది. మరీ నో స్మోకింగ్ యాడ్ చూసినప్పుడల్లా మీకెమీ అనిపించేదో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Simran Natekar (@simran.natekar)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss