iDreamPost
android-app
ios-app

అనుష్క ఘాటీ మూవీ OTT ప్లాట్ ఫార్మ్ ఫిక్స్

  • Published Sep 05, 2025 | 12:25 PM Updated Updated Sep 05, 2025 | 12:25 PM

అనుష్క , క్రిష్ కాంబినేషన్ లో ఈరోజు రిలీజ్ అయిన మూవీ ఘాటీ. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలలో నటించారు. సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద కాస్త అంచనాలు బాగానే పెరిగాయి.

  • Published Sep 05, 2025 | 12:25 PMUpdated Sep 05, 2025 | 12:25 PM
అనుష్క ఘాటీ మూవీ OTT ప్లాట్ ఫార్మ్ ఫిక్స్

అనుష్క , క్రిష్ కాంబినేషన్ లో ఈరోజు రిలీజ్ అయిన మూవీ ఘాటీ. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలలో నటించారు. సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద కాస్త అంచనాలు బాగానే పెరిగాయి. థియేటర్ లో కూడా ఈ సినిమా పరవాలేదని అనిపించుకుంటుంది. ఇక ఇప్పుడు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు మేకర్స్. ఘాటీతో అయినా స్వీటి కంబ్యాక్ ఇచ్చిందో లేదో తెలుసుకోవాలంటే వన్ డే ఆగాల్సిందే. మొదటి రోజు కాబట్టి అన్ని మిక్సెడ్ రివ్యూస్ ఏ వినిపిస్తున్నాయి. ముందు ముందు టాక్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.