iDreamPost
android-app
ios-app

ఘాటీ రిలీజ్ గ్లిమ్ప్స్.. అనుష్క ఊచకోత

  • Published Sep 04, 2025 | 11:54 AM Updated Updated Sep 04, 2025 | 11:54 AM

Ghaati Release Glimpse: చాలా కాలం తర్వాత అనుష్క నుంచి వస్తున్నా సినిమా. పైగా అరుందతి లాంటి కల్ట్ హిట్స్ తర్వాత స్వీటీ నుంచి వస్తున్న లేడి ఓరియెంటెడ్ మూవీ. సో అంచనాలు బాగానే ఉన్నాయి. ఘాటీ నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంది. కాకపోతే సినిమా ప్రమోషన్స్ లో అనుష్క కనిపించడం లేదన్నదే చిన్న లోటు

  • Published Sep 04, 2025 | 11:54 AMUpdated Sep 04, 2025 | 11:54 AM
ఘాటీ రిలీజ్ గ్లిమ్ప్స్.. అనుష్క ఊచకోత

చాలా కాలం తర్వాత అనుష్క నుంచి వస్తున్నా సినిమా. పైగా అరుందతి లాంటి కల్ట్ హిట్స్ తర్వాత స్వీటీ నుంచి వస్తున్న లేడి ఓరియెంటెడ్ మూవీ. సో అంచనాలు బాగానే ఉన్నాయి. ఘాటీ నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగానే ఉంది. కాకపోతే సినిమా ప్రమోషన్స్ లో అనుష్క కనిపించడం లేదన్నదే చిన్న లోటు. హిట్ అందుకుంటే ఓకే కానీ అటు ఇటు అయితే అనుష్క మీద ఈ నిందల భారం తప్పదు. కానీ ఇక్కడ మినిమమ్ ప్రామిసింగ్ కంటెంట్ తో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి.. ఆ మాటలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఘాటీ రిలీజ్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . సినిమా మీద మరింత హైప్ పెంచేవిధంగా ఈ రిలీజ్ గ్లిమ్ప్స్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అనుష్క యాక్టింగ్ కు థియేటర్స్ లో విజిల్స్ పడడం గ్యారెంటీ. గ్లిమ్ప్స్ లో వచ్చిన మ్యూజిక్ మరో హైలెట్ పాయింట్. మొత్తం మీద ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడానికి తగిన కంటెంట్ సినిమాలో ఉందని చెప్పొచ్చు. ఫైనల్ రిజల్ట్స్ ఏంటి అనేది ఇంకొద్ది గంటల్లో తేలిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.