iDreamPost
android-app
ios-app

వైరల్ ఫొటోలు: కొడుకు ఫేస్ రివీల్ చేసిన గీతా మాధురి- నందు!

  • Published Jul 21, 2024 | 3:19 PM Updated Updated Jul 21, 2024 | 3:19 PM

Geetha Madhuri Reveals Her Son Dhruvadheer Tarak Photos: గీతా మాధురీ- హీరో నందు జంటకు ఫిబ్రవరి 10న బాబు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట తమ బాబు ఫొటోలను రివీల్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

Geetha Madhuri Reveals Her Son Dhruvadheer Tarak Photos: గీతా మాధురీ- హీరో నందు జంటకు ఫిబ్రవరి 10న బాబు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట తమ బాబు ఫొటోలను రివీల్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Jul 21, 2024 | 3:19 PMUpdated Jul 21, 2024 | 3:19 PM
వైరల్ ఫొటోలు: కొడుకు ఫేస్ రివీల్ చేసిన గీతా మాధురి- నందు!

తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. వారిలో మరీ ముఖ్యంగా గీతా మాధురి పేరు ప్రముఖంగా వినిపిస్తీ ఉంటుంది. ఆమె పాట పాడటం స్టార్ట్ చేస్తే అలా వింటూ ఉండిపోతారు. ఇప్పుడు జడ్జిగా కూడా ప్రముఖ షోకి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అటు సోషల్ మీడియాలో కూడా గీతా మాధురి ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అటు తన భర్త నందు కూడా హోస్ట్ గా, హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గీతా మాధురి తన ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది తన కుమారుడి పిక్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రొడక్షన్ నంబర్ 2 అని క్యాప్షన్ కూడా పెట్టింది.

సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నా కూడా పిల్ల పిక్స్ మాత్రం అంత ఈజీగా రివీల్ చేయరు. అందుకు చాలానే ఉదాహరణలు ఉన్నాయి. రామ్ చరణ్- ఉపాసన జంట కావచ్చు, విరాట్ కోహ్లీ- అనుష్కలు కావచ్చు వారి పిల్లల ముఖాలను అప్పుడే మీడియాకి రివీల్ చేయరు. అయితే గీతా మాధురి- హీరో నందు మాత్రం తమ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. తమ కుమారుడి పిక్స్ ని రివీల్ చేశారు. ‘ధృవధీర్ తారక్.. అవర్ ప్రొడక్షన్ నంబర్ 2’ అంటూ గీతా మాధురి క్యాప్షన్ పెట్టడం విశేషం. ఈ పిక్స్ చూసి నెటిజన్స్, గీతా మాధురి- నందు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Geetha Madhuri Revealed Her Son Photos 01

వైట్ కలర్ సాఫ్ట్ రోంపర్ లో ఉన్న ధృవధీర్ తారక్ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. చిన్న బుట్టలో, చిన్న కుర్చీలో కూర్చోబెట్టి తీసిన ఫొటోలు నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నాయి. అచ్చం గీతా మాధురిలాగానే ఉన్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ధృవధీర్ తారక్ అనే పేరు చాలా బాగుంది అంటున్నారు. వీళ్ల పిల్లల విషయానికి వస్తే.. 2014లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. 2019లో పాప పుట్టింది. ఆమెకు దాక్షాయణి అని పేరు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న బాబు పుట్టాడు. ధృవధీర్ తారక్ బారసాలను కూడా చాలా గ్రాండ్ గా చేశారు. తాజాగా ఆ బాబు పిక్స్ ని షేర్ చేశారు. మరి.. ధృవధీర్ తారక్ ఎంత క్యూట్ గా ఉన్నాడో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet