Swetha
ప్రస్తుతం తేజ సజ్జ మిరాయ్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాను చూస్తే థియేటర్స్ లోనే చూడాలి అనే రేంజ్ టాక్ సంపాదించుకుంటుంది. మొదటి వీకెండ్ కి అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ రెండు రోజుల్లో కూడా అదే జోరు కనబరిస్తే వీక్ డే టెస్ట్ కూడా పాస్ అయినట్లే. సినిమా రిలీజ్ కు ముందే సినిమాలో రెండు సర్ప్రైజ్ లు ఉంటాయని తేజ సజ్జా చెప్పేసాడు.
ప్రస్తుతం తేజ సజ్జ మిరాయ్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాను చూస్తే థియేటర్స్ లోనే చూడాలి అనే రేంజ్ టాక్ సంపాదించుకుంటుంది. మొదటి వీకెండ్ కి అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ రెండు రోజుల్లో కూడా అదే జోరు కనబరిస్తే వీక్ డే టెస్ట్ కూడా పాస్ అయినట్లే. సినిమా రిలీజ్ కు ముందే సినిమాలో రెండు సర్ప్రైజ్ లు ఉంటాయని తేజ సజ్జా చెప్పేసాడు.
Swetha
ప్రస్తుతం తేజ సజ్జ మిరాయ్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాను చూస్తే థియేటర్స్ లోనే చూడాలి అనే రేంజ్ టాక్ సంపాదించుకుంటుంది. మొదటి వీకెండ్ కి అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ రెండు రోజుల్లో కూడా అదే జోరు కనబరిస్తే వీక్ డే టెస్ట్ కూడా పాస్ అయినట్లే. సినిమా రిలీజ్ కు ముందే సినిమాలో రెండు సర్ప్రైజ్ లు ఉంటాయని తేజ సజ్జా చెప్పేసాడు. సినిమా చూసి వచ్చిన వాళ్లకి అదేంటో తెలిసిపోయి ఉంటుంది. తెలియని వాళ్లకు కూడా రివ్యూల రూపంలో ఈపాటికి తెలిసి ఉంటుంది. ఈ సోషల్ మీడియా యుగంలో ఏది ఎక్కువసేపు దాగదు కదా
ఈ సినిమాలో ఉన్న రెండు సర్ప్రైజ్ లు ఏంటంటే.. ఒకటి ప్రభాస్ వాయిస్ ఓవర్.. రెండు పోస్ట్ క్రెడిట్స్ లో రానా ను విలన్ గా ఇంట్రొడ్యూస్ చేసి సీవోసీన్డ్ పార్ట్ కు లీడ్ ఇవ్వడం. అలాగే కొన్ని నిమిషాల పాటు సినిమాలో రాముడు దర్శనం ఇస్తాడు. సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ఆ రాముడి క్యారెక్టర్ లోనే రానా చేసాడని అంతా అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరే. రానాను సెకండ్ పార్ట్ లో విలన్ గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక రాముడు క్యారెక్టర్ ఓ హీరో చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది నిజమే. అలా అని ఇంకెవరు చేయకూడదని కాదు కదా. హావభావాలు మోహంలో పలికిస్తూ కథకు సింక్ అయ్యేలా రాముడు పాత్ర ఎవరు చేసిన చూడబుల్ గానే ఉంటుంది.
అలాంటిది ఇప్పుడు ఇంత సక్సెస్ అయినా మిరాయ్ లో రాముడు పాత్ర చేసింది ఎవరై ఉంటారా అనే ఆరాలు మొదలయ్యాయి. మిరాయ్ లో రాముడిగా నటించింది బాలీవుడ్ యాక్టర్ గౌరవ్ బోరా. హిందీలో నాటకాలు, షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్ లు చేస్తూ వచ్చాడు. అలా హిందీలో స్మాల్ స్క్రీన్ మీద మంచి నేమ్ తెచ్చుకున్నాడు. ఇతను మోడల్ గా చాలా కమర్షియల్ యాడ్స్ కూడా చేసాడు. ఈ క్రమంలో మిరాయ్ లో రాముడు పాత్రకు సెలెక్ట్ అయ్యాడు. అతను కనిపించినంత సేపు స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి వెళ్ళిపోయాడు. కచ్చితంగా తర్వాత తర్వాత తెలుగులో ఇతనికి అవకాశాలు దక్కే ఛాన్స్ లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.