iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కోరిక తీరినట్లే.. గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇవే?

  • Published Sep 03, 2024 | 4:28 PM Updated Updated Sep 03, 2024 | 4:28 PM

Game Changer Movie Latest Update: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి ఇప్పటివరకు చాలానే ర్యూమర్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు మూవీ టీమ్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Game Changer Movie Latest Update: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి ఇప్పటివరకు చాలానే ర్యూమర్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు మూవీ టీమ్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 03, 2024 | 4:28 PMUpdated Sep 03, 2024 | 4:28 PM
ఫ్యాన్స్ కోరిక తీరినట్లే.. గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్డేట్స్ ఇవే?

శంకర్ ,రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా గురించి.. ఇప్పటివరకు చాలా వార్తలు వచ్చాయి. అసలు ఈ మూవీ ఈ ఇయర్ లో రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ లేటెస్ట్ గా ఈ ర్యూమర్స్ అన్ని కొట్టి పడేసేలా.. దిల్ రాజు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి’ సాంగ్ అందరిని బాగానే మెప్పించింది. ఇక ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అప్ సెట్ అయినా మాట వాస్తవమే. ఇక ఇప్పుడు మేకర్స్ స్పీడ్ పెంచారు.. ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ ను రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ గురించి ఆల్రెడీ ఒక వార్త వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న రిలీజ్ డేట్ డిసెంబర్ 20. దాదాపు ఇదే డేట్ ఫిక్స్ అయ్యేలా ఉంది. ఈ క్రమంలో అభిమానులలో జోష్ పెంచేలా… వరుస అప్ డేట్స్ రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి రాబోయే అప్ డేట్స్ ఇలా ఉన్నాయి. వినాయకచవితి సంధర్బంగా.. మూవీ రిలీజ్ డేట్ ను ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. సో ఆ రోజు దాదాపు మూవీ రిలీజ్ డేట్ ఇదే అని ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే ఈ నెలాఖరు లోపు మూవీ టీజర్ ను విడుదల చేయనున్నారు. చూడబోతుంటే ఒకే నెలలో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచేలా ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. కాబట్టి చరణ్ అభిమానులు అసలు అప్ సెట్ అవ్వాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే ఈ సినిమాపై మిక్సెడ్ ఒపీనియన్ నెలకొంది. అందులోను భారతీయుడు-2 రిలీజ్ తర్వాత.. అందరిలో గేమ్ ఛేంజర్ సినిమాపై కన్సర్న్ మొదలైంది. అయితే ఒకటే ఫార్ములా అన్ని సినిమాలకు అప్లై అవుతుందనే రూల్ లేదు. ఎదో రీజన్ వలన భారతీయుడు-2 ఫెయిల్ అయిన మాట వాస్తవమే.. కానీ గేమ్ ఛేంజర్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని ఇప్పటినుంచే నెగిటివిటీ పెంచడం మాత్రం.. సరైనది కాదని. ఏదైనా కథ ఏంటో తెలిసే వరకు ఎలాంటి ర్యూమర్స్ స్ప్రెడ్ చేయకపోవడం మంచిదని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి వచ్చే నెక్స్ట్ అప్ డేట్స్ ఎలాంటి బజ్ ను క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobetjojobet giriş