iDreamPost
android-app
ios-app

14 ఏళ్ళ తర్వాత మూవీ అవార్డ్ ఫెస్టివల్.. గద్దర్ అవార్డ్ విన్నర్స్ వీరే..

  • Published May 29, 2025 | 11:21 AM Updated Updated May 29, 2025 | 11:21 AM

Gaddar Film Awards: దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఈ అవార్డ్స్ ను అనౌన్స్ చేశారు. దీనితో మొత్తం 11 కేటగిరీల్లో వీటిని డివైడ్ చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సంవత్సరానికి ఓ బెస్ట్ ఫిలిం సెలెక్ట్ చేశారు. అలాగే 2024లో అన్ని కేటగిరీల్లోనూ అవార్డ్స్ ను ఇచ్చారు. కేవలం తెలుగు మూవీస్ మాత్రమే కాకుండా ఉర్దూ మూవీస్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ యాక్టర్ సహా మొత్తం 21 మందికి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ను ప్రకటించారు.

Gaddar Film Awards: దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఈ అవార్డ్స్ ను అనౌన్స్ చేశారు. దీనితో మొత్తం 11 కేటగిరీల్లో వీటిని డివైడ్ చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సంవత్సరానికి ఓ బెస్ట్ ఫిలిం సెలెక్ట్ చేశారు. అలాగే 2024లో అన్ని కేటగిరీల్లోనూ అవార్డ్స్ ను ఇచ్చారు. కేవలం తెలుగు మూవీస్ మాత్రమే కాకుండా ఉర్దూ మూవీస్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ యాక్టర్ సహా మొత్తం 21 మందికి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ను ప్రకటించారు.

  • Published May 29, 2025 | 11:21 AMUpdated May 29, 2025 | 11:21 AM
14 ఏళ్ళ తర్వాత మూవీ అవార్డ్ ఫెస్టివల్.. గద్దర్ అవార్డ్ విన్నర్స్ వీరే..

తెలంగాణాలో సినీ అవార్డ్స్ వేడుక స్టార్ట్ అయింది. తెలుగు మూవీ ఇండస్ట్రీ వారిని ఇంకాస్త ఎంకరేజ్ చేసేందుకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ గద్దర్ అవార్డ్స్ కు జ్యురీ గా జయసుధ ను నియమించారు. కొద్దిసేపటి క్రితమే ఈ అవార్డు విన్నర్స్ ను అనౌన్స్ చేశారు. ఈ అవార్స్డ్ కోసం మొత్తం 1248 నామినేషన్స్ వచ్చాయట .

దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఈ అవార్డ్స్ ను అనౌన్స్ చేశారు. దీనితో మొత్తం 11 కేటగిరీల్లో వీటిని డివైడ్ చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సంవత్సరానికి ఓ బెస్ట్ ఫిలిం సెలెక్ట్ చేశారు. అలాగే 2024లో అన్ని కేటగిరీల్లోనూ అవార్డ్స్ ను ఇచ్చారు. కేవలం తెలుగు మూవీస్ మాత్రమే కాకుండా ఉర్దూ మూవీస్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ యాక్టర్ సహా మొత్తం 21 మందికి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ను ప్రకటించారు.

2024 లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ వివరాలు ఇలా ఉన్నాయి వాటిలో మొదటి స్థానంలో కల్కి 2898 AD , రెండో స్థానంలో పొట్టెల్ , మూడో స్థానంలో లక్కీ భాస్కర్ సినిమాలు ఉన్నాయి. ఇక బెస్ట్ యాక్టర్స్ కేటగిరి కి వస్తే..

  • ఉత్తమ నటుడు- అల్లు అర్జున్‌ (పుష్ప 2)
  • ఉత్తమ నటి- నివేదా థామస్‌ (35 ఇది చిన్న కాదు)
  • ఉత్తమ దర్శకుడు- నాగ్‌ అశ్విన్‌ (కల్కి)
  • ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
  • ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్‌ (రజాకార్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (ఊరి పేరు భైరవకోన)
  • ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (పుష్ప 2)
  • ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)
  • ఉత్తమ బాలనటులు- మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
  • ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)
  • ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- విశ్వనాథ్‌రెడ్డి (గామి)

సినిమాలకు గాను అవార్డ్స్ ను అందుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సినీ పరిశ్రమ వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముందు ముందు ఎవరెవరు ఈ అవార్డ్స్ ను అందుకుంటారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio