iDreamPost
android-app
ios-app

రేవ్ పార్టీలో జబర్దస్త్ రోహిణి? హేమాకి కౌంటర్ ఇస్తూ స్పెషల్ వీడియో!

  • Published Jul 05, 2024 | 12:23 PM Updated Updated Jul 05, 2024 | 1:46 PM

Anchor Rohini: రెండు నెలల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో బెంగుళూరు రేవ్ పార్టీ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు మోడల్స్ డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు రావడం సంచలనం రేపింది.

Anchor Rohini: రెండు నెలల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో బెంగుళూరు రేవ్ పార్టీ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పలువురు మోడల్స్ డ్రగ్స్ తీసుకున్నట్లు వార్తలు రావడం సంచలనం రేపింది.

  • Published Jul 05, 2024 | 12:23 PMUpdated Jul 05, 2024 | 1:46 PM
రేవ్ పార్టీలో జబర్దస్త్ రోహిణి? హేమాకి కౌంటర్ ఇస్తూ స్పెషల్ వీడియో!

ఈ మధ్య కాలంలో బడాబాబులు, కొంతమంది పబ్ నిర్వాహకులు నగర శివారుల్లో రేవ్ పార్టీలు నిర్వహించడం సర్వసాధారణం అయ్యింది. హైదరాబాద్ లో రేవ్ పార్టీలపై నిషేదం విధించడంతో హైదరాబాద్ బార్డర్, ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరీ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగుళూర్ నగర శివార్లో జరిగిన రేవ్ పార్టీ తీవ్ర దుమారం రేపుతుంది. ఈ పార్టీలో నటి హేమతో పాటు రాజకీయ రంగానికి చెందినవారు..మోడల్స్ ఉన్నట్లు వార్తలు రావడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. నటి హేమ బ్లెడ్ షాంపిల్ లో డ్రగ్స్ నమూనా ఉందన్న కారణంగా ఆమెను బెంగుళూరు పోలీసులు రిమాండ్ లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు మొన్నటి వరకు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో మరో నటి రేవ్ పార్టీలో దొరికిపోయింది.. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ఉంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల రేవ్ పార్టీలు సెలబ్రెటీలు దొరికిపోవడం కామన్ అయ్యింది. రెండు నెలల క్రితం బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ దొరికిపోయిన విషయం తెలిసిందే. రైడ్ తర్వాత పలువురు నటీనటులు ఈ పార్టీలో ఉన్నారంటూ బెంగుళూరు పోలీసులు తెలిపారు. ఇక రేవ్ పార్టీలో నటి హేమ, శ్రీకాంత్, కొరియో గ్రాఫర్ జానీ కన్నడ బ్యూటీ ఆషీ రాయ్ వీడియోలు రిలీజ్ చేస్తూ తమకు ఆ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.ముఖ్యంగా నటి హేమ తనకు ఏమీ తెలియదు అంటు రెండు వీడియోలు చేసి కవరింగ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ హేమ బ్లెడ్ షాంపిల్‌లో డ్రగ్స్ ఉందని పోలీసులు ఆమెకు నోటీసులు పంపిచారు. తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపించారు.. ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా రేవ్ పార్టీలో జబర్ధస్త్ ఫేమ్, యాంకర్, నటి అయిన రోహిణి పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాకపోతే ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది.

వైరల్ అవుతున్న వీడియోలో నటి రోహిణి‌ని కొంతమంది వీడియోలు తీస్తున్నారు. మీడియా ఆమెని ఆపుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  నాకేం సంబంధం లేదు.. ప్లీజ్ నన్ను వదిలేయండి. బర్త్ డే పార్టీ అంటే వచ్చా అని చెబుతుండగా మీకు పాజిటీవ్ వచ్చిందంట కదా? అని ప్రశ్నించగా లేదు నాకు అసలు టెస్టే చేయలేదు.. ఎలా పాజిటీవ్ వస్తుందీ? ఈ ఎన్నారై బర్త్ డే పార్టీలు అంటే ముందు వెనుక చూడకుండా రావొద్దు అంటూ ఏడుస్తూ వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కట్ చేస్తే.. ఇది ఫ్రాంక్ వీడియో అని అర్థమైపోయింది. అది ‘బర్త్ డే బాయ్’ ప్రమోషన్ కోసం చేసినట్లు తెలుస్తుంది. వెరైటీగా ఉంటుందని రోహిణి అలా చేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ వీడియో నటి హేమపై సెటైర్లు వేసినట్లు అనిపిస్తుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఇది ప్రమోషన్ వీడియో అని అఫిషియల్ గా రివీల్ చేయలేదు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio