iDreamPost
android-app
ios-app

90% థియేటర్స్ లో వీరమల్లు కన్ఫర్మ్ ..

  • Published Jul 21, 2025 | 10:05 AM Updated Updated Jul 21, 2025 | 10:05 AM

గత కొంతకాలంగా తెలుగులో అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ లో రాజాసాబ్ ఉండాలి కానీ అది డిసెంబర్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు వీరమల్లు మీదే. చాలా రోజులోకి ఓ పెద్ద సినిమా సినిమా రిలీజ్ అవ్వడం.. అందులోను అది పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడంతో.. పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

గత కొంతకాలంగా తెలుగులో అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ లో రాజాసాబ్ ఉండాలి కానీ అది డిసెంబర్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు వీరమల్లు మీదే. చాలా రోజులోకి ఓ పెద్ద సినిమా సినిమా రిలీజ్ అవ్వడం.. అందులోను అది పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడంతో.. పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

  • Published Jul 21, 2025 | 10:05 AMUpdated Jul 21, 2025 | 10:05 AM
90% థియేటర్స్ లో వీరమల్లు కన్ఫర్మ్ ..

గత కొంతకాలంగా తెలుగులో అన్నీ మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ లో రాజాసాబ్ ఉండాలి కానీ అది డిసెంబర్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు అందరి ఎదురుచూపులు వీరమల్లు మీదే. చాలా రోజులోకి ఓ పెద్ద సినిమా సినిమా రిలీజ్ అవ్వడం.. అందులోను అది పవన్ కళ్యాణ్ సినిమా అవ్వడంతో.. పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ముఖ్యంగా మెగా హీరోలకు ఉత్తరాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సో దాదాపు 90 శాతం థియేటర్స్ లో హరి హర వీరమల్లు సినిమానే ప్రదర్శించనున్నారు.

మొదటి రోజు అయితే 100% థియేటర్స్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారని తెలుస్తుంది. సో కాస్త గ్యాప్ తర్వాత ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టడానికి హరి హర వీరమల్లుతో వచ్చేస్తున్నాడు.. పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో మోత్తం 150 థియేటర్స్ ఉండగా వాటిలో 135 థియేటర్స్ లో హరి హర వీరమల్లు రిలీజ్ చేయనున్నారట. సో అటు ఫ్యాన్స్ కూడా సినిమా కోసం అంతే హంగామా చేస్తున్నారు. చూడబోతుంటే ఈసారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చాలా గట్టిగ ఉండబోతున్నాయని అర్ధమౌతుంది.

గతవారం వచ్చిన జూనియర్ , కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలు.. ఆల్రెడీ డల్ అయిపోయాయి. కాస్త కూస్తో జూనియర్ ఓకే అనిపించుకున్నా… కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా మాత్రం అసలు సౌండ్ చేయలేదు. ఒకవేళ ఓటిటి కి వచ్చిన తర్వాత ఏమైనా ఊపందుకుంటాయేమో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్న్ని సినిమాలు థియేటర్స్ కంటే కూడా ఓటిటి లో నే మంచిగా ఆడుతున్నాయి. సో ఈ వారం హరి హర వీరమల్లు ఎలాంటి హైప్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.