iDreamPost
android-app
ios-app

థియేటర్స్ లో మళ్ళీ మూవీ ఫెస్టివల్

  • Published May 29, 2025 | 11:51 AM Updated Updated May 29, 2025 | 11:51 AM

గత కొంతకాలంగా థియేటర్స్ లో సాలిడ్ సినిమా పడినట్లైతే అనిపించలేదని ప్రేక్షకుల అభిప్రాయం. పీక్ సమ్మర్ సీజన్ అయ్యి ఉండి కూడా బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. ఎదో నాని హిట్ 3 లాంటి సినిమాలు క్రౌడ్ పుల్లింగ్ చేయగలిగాయి. ఇక ఆ తర్వాత సమ్మర్ అంతా చప్పగానే నడిచిపోయింది.

గత కొంతకాలంగా థియేటర్స్ లో సాలిడ్ సినిమా పడినట్లైతే అనిపించలేదని ప్రేక్షకుల అభిప్రాయం. పీక్ సమ్మర్ సీజన్ అయ్యి ఉండి కూడా బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. ఎదో నాని హిట్ 3 లాంటి సినిమాలు క్రౌడ్ పుల్లింగ్ చేయగలిగాయి. ఇక ఆ తర్వాత సమ్మర్ అంతా చప్పగానే నడిచిపోయింది.

  • Published May 29, 2025 | 11:51 AMUpdated May 29, 2025 | 11:51 AM
థియేటర్స్ లో మళ్ళీ మూవీ ఫెస్టివల్

గత కొంతకాలంగా థియేటర్స్ లో సాలిడ్ సినిమా పడినట్లైతే అనిపించలేదని ప్రేక్షకుల అభిప్రాయం. పీక్ సమ్మర్ సీజన్ అయ్యి ఉండి కూడా బాక్స్ ఆఫీస్ వెలవెలబోయింది. ఎదో నాని హిట్ 3 లాంటి సినిమాలు క్రౌడ్ పుల్లింగ్ చేయగలిగాయి. ఇక ఆ తర్వాత సమ్మర్ అంతా చప్పగానే నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఈ వారం నుంచి మళ్ళీ థియేటర్స్ కు కొత్త కళ రానుంది. ఒకటి రెండు వారాలు గ్యాప్ ఇచ్చి సినిమాలు థియేటర్స్ లో విడుదల కానున్నాయి.

ఈ క్రమంలో మొదటి వారం భైరవం సినిమా రిలీజ్ కానుంది. నాంది , ఉగ్రం సినిమాల దర్శకుడు విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ముగ్గురు హీరోల కలయికలో ఈ సినిమా రాబోతుంది. మరి ఈ హీరోలకు ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు ఖలేజా రీరిలీజ్. ఈ సినిమాకైతే అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ క్రేజ్ చూసి థియేటర్ ఓనర్స్ ఇంకాస్త ఎక్కువ స్క్రీన్స్ ను ఎరేంజ్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలు ఎంజాయ్ చేసేస్తే.. కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా రెడీ గా ఉంటుంది . ఈ సినిమా మీద ప్రస్తుతానికి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. కమల్ – మణిరత్నం కాంబినేషన్ కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు.

ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడానికి రెడీ అయిపోతారు. పవన్ ఫ్యాన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ హరి హర వీరమల్లు… ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తే పరిస్థితుల్లో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కనుక హిట్ టాక్ సంపాదించుకుంటే కనీసం నెల రోజుల పాటు ప్రేక్షకులు థియేటర్స్ దగ్గర క్యూ కడుతూనే ఉంటారు. సో జూన్ నెల అంతా థియేటర్స్ హ్యాపీ.. ఇది ఇక్కడితో ఆగదు ఆ తర్వాత కుభేర , కన్నప్ప , వార్ 2 లాంటి సినిమాలు కూడా రెడీ అయిపోతున్నాయి.ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నా. ఇకపై బిజినెస్ లు మాములుగా ఉండేలా కనిపించడం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet