iDreamPost
android-app
ios-app

NTR డ్రాగన్ అప్డేట్ ఆరోజున ఉంటుందా !

  • Published Sep 27, 2025 | 11:16 AM Updated Updated Sep 27, 2025 | 11:16 AM

వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాడా అని.. తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. ఇక తారక్ కు కాంబినేషన్ లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది.

  • Published Sep 27, 2025 | 11:16 AMUpdated Sep 27, 2025 | 11:16 AM
NTR డ్రాగన్ అప్డేట్ ఆరోజున ఉంటుందా !

వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాడా అని.. తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. ఇక తారక్ కు కాంబినేషన్ లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఇక సినిమా కంటే ముందే హీరో హీరోయిన్ లను ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్నారు. ఈ సెప్టెంబర్ 28 న రిషబ్ శెట్టి కాంతార 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

ఈ ఈవెంట్ కు తారక్ హాజరు కానున్నడు. ఇదే సినిమాలో రుక్మిణి వసంత్ కూడా ఉంది కాబట్టి.. డ్రాగన్ కు సంబందించిన ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పంచుకుంటారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అయితే డ్రాగన్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రాలేదు. సో ఇప్పుడైనా వస్తుందేమో చూడాలి. ఇక కాంతారా విషయానికొస్తే ఈ సినిమా ఆక్టోబర్ 2 న రిలీజ్ కానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.