Swetha
ఓటిటి లో కొన్ని వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఒక సీజన్ కంప్లీట్ అయిన వెంటనే మరో సీజన్ ను తీస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అంతే ఈగర్ గా ఆ సిరీస్ ల కోసం వెయిట్ చేస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు.

ఓటిటి లో కొన్ని వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఒక సీజన్ కంప్లీట్ అయిన వెంటనే మరో సీజన్ ను తీస్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా అంతే ఈగర్ గా ఆ సిరీస్ ల కోసం వెయిట్ చేస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మనోజ్ బాజ్‌పాయ్ తిరిగి స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా నటించాడు.. కానీ ఈసారి అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పరారీలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు . అలాగే ఇందులో జైదీప్ అహ్లావత్ భయంకరమైన డ్రగ్ మాఫియా డాన్ గా విలన్ గా , నిమ్రత్ కౌర్ మరో గ్యాంగ్ స్టార్ గా పరిచయం అవుతున్నారు. ట్రైలర్ ను బట్టి గమనిస్తే.. శ్రీకాంత్ తన కుటుంబాన్ని కాపాడటానికి, దేశాన్ని రక్షించడానికి కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటాడు. వీరితో పాటు షరీబ్ హష్మి, ప్రియమణి, ఆష్లేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయా ధన్వంతరి, గుల్ పనాగ్ వంటి లాంటి వాళ్ళు ఈ సీజన్ లో కూడా కనిపించబోతున్నారు. ఇక ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.