iDreamPost
android-app
ios-app

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఫేమ్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

  • Published Aug 13, 2024 | 7:22 PM Updated Updated Aug 13, 2024 | 7:22 PM

బుల్లితెరపై గత కొన్ని రోజుల వరకు ప్రాసారమైయ్యి శుభం కార్డు పలకిన సూపర్ హిట్  సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం అందరికీ గుర్తేండే ఉంటుంది. మరీ, ఈ సీరియల్ లో వేదశ్వినిగా నటించిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు.

బుల్లితెరపై గత కొన్ని రోజుల వరకు ప్రాసారమైయ్యి శుభం కార్డు పలకిన సూపర్ హిట్  సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం అందరికీ గుర్తేండే ఉంటుంది. మరీ, ఈ సీరియల్ లో వేదశ్వినిగా నటించిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Aug 13, 2024 | 7:22 PMUpdated Aug 13, 2024 | 7:22 PM
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఫేమ్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు ఆడియోన్స్ కు బుల్లితెరకు మధ్య ఎప్పటికి ఒక విడదీయాలనే కనెక్టివిటీ ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే.. బుల్లితెర పేరు వినగానే మొట్ట మొదట అందరికీ గుర్తుకు వచ్చేది సీరియల్స్. ఈ  సిరీయల్స్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు. అయితే ఒకప్పుడు ఈ సీరియల్స్ ను మహిళలు మాత్రమే చూసేవారు. కానీ, నేడు మహిళతో పాటు పురుషులు కూడా సీరియల్స్ ను ఆదరిస్తున్నారు. అందుకు కారణం ఇప్పుడు ప్రముఖ బుల్లితెర ఛానెల్స్ లో  టిఆర్పి రేటింగ్స్ కోసం వివిధ కాన్సెప్ట్లతో రకరకాల సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో ఆడియోన్స్ కు తమ ఫెవరెట్ యాక్టర్ సీరియల్స్ వస్తే చాలు టీవీకి అతుక్కుపోతుంటారు.

మరీ, అలా ప్రేక్షకులు అందరూ నచ్చిన మెచ్చిన సూపర్ హిట్ సీరియల్స్ లో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన ‘దేబ్‌జాని మోదక్’ నటన అంటే ఫిదా కానీ ప్రేక్షకులు అంటూ ఉండరు. అయితే దెబ్ జాని మోదక్ అంటే ఎవ్వరూ గుర్తుపట్టాకపోవచ్చు కానీ,  ‘డాక్టర్ వేదశ్విని’ అంటే మాత్రం అందరూ గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సీరియల్ లో వేద పాత్రలో జీవించేసింది ఈ బ్యూట.  మరీ, ఈ సీరియల్ లో ఎంతో సంప్రదాయకంగా, అందంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ అమ్మడు బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకుందాం.

 బుల్లితెరపై గత కొన్ని రోజుల వరకు ప్రాసారమైయ్యి శుభం కార్డు పలకిన సూపర్ హిట్  సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. ఇక ఈ సీరియల్ లో వేదశ్విని, యశోధర్ జంటకు ఉండే క్రేజే వేరు. అలాగే ఈ జంటకు  ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే ఇప్పుడు అదే జంట ‘సత్యభామ’ సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ విషయం పక్కన పెడితే.. హీరోయిన్ కు మించిన అందంతో  చూడటానికి తెలుగమ్మాయిగా, సంప్రదాయకంగా కనిపిస్తున్న వేదశ్విని అలియాస్ దేబ్ జాని మోదక్ ఓ బెంగాలి అమ్మాయి.  ఈ ముద్దుగుమ్మ 1996 మార్చ్ 20న వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలోని జన్మించింది. ఈమె తండ్రి ఓ వ్యాపార వేత్తా, తల్లి గృహిణి. ఇక దెబ్జాని కి ఓ చెల్లి కూడా ఉంది. ఇదిలా ఉంటే..  చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి కలిగిన దేబ్ జాని కాలేజి డేస్ నుంచే  మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Debjani Modak (KINNI) (@debjanimodak)

ఈ క్రమంలోనే సిరీయల్స్ లో ఆఫర్స్ రావడంతో.. కరస్పాండెంట్ గా డిగ్రీ పూర్తిచేస్తూ, మరోపక్క నటిగా బిజీ అయ్యింది. ఈ క్రమంలోనే.. మొదట బెంగాల్లో పలు మొదట 2013లో తెరకెక్కించిన ‘నాక్ఆవుట్’ సినిమాతో వెండితెరపై అలరించింది. ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తంపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మరో నాలుగు సినిమాలతో పాటు  సీరియల్స్ లో కూడా నటించింది. అయితే నిజానికి దేబ్జాని వెండితెరపై హీరోయిన్ అవుదామని అనుకుందట. కానీ, అనుకొని కారణాల చేత సీరియల్స్ లో హీరోయిన్ అయింది.  అలా నటిగా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత.. బెంగాలీతో పాటు తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటించింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటీ ఎన్నెన్నో జన్మల బంధంలో డా. వేధస్విని పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మరీ, ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరోయిన్ దేబ్జాని మోదక్(వేదశ్విని) బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Debjani Modak (KINNI) (@debjanimodak)

 

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap