iDreamPost
android-app
ios-app

దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వెండి తెర ఎంట్రీ

  • Published Nov 19, 2025 | 11:53 AM Updated Updated Nov 19, 2025 | 11:53 AM

దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి ఇద్దరు సోషల్ మీడియాలో ఎంత ఫెమస్ జంట తెలియనిది కాదు. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో కూడా మాధురి తానేంటో నిరూపించుకున్నారు. అప్పట్లో కొంతకాలం ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపించేవారు. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. కానీ రీసెంట్ గా మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. నూడు వారలకు ఎవికెట్ అయినా తర్వాత మరోసారి ఈ జంట లైమ్ లైట్ లోకి వచ్చారు.

  • Published Nov 19, 2025 | 11:53 AMUpdated Nov 19, 2025 | 11:53 AM
దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వెండి తెర ఎంట్రీ

దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి ఇద్దరు సోషల్ మీడియాలో ఎంత ఫెమస్ జంట తెలియనిది కాదు. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో కూడా మాధురి తానేంటో నిరూపించుకున్నారు. అప్పట్లో కొంతకాలం ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపించేవారు. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. కానీ రీసెంట్ గా మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. నూడు వారలకు ఎవికెట్ అయినా తర్వాత మరోసారి ఈ జంట లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు వెండి తెరమీద కూడా ప్రత్యేక్షం కాబోతున్నారట.

ఈ నెల 21న ‘ప్రేమంటే’ అనే ఓ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఈ జంట నటించారట. ఇద్దరిది గెస్ట్ రోల్ ఏ .. కానీ ఆ ఎంట్రీ మాత్రం కాస్త సర్ప్రైజింగ్ గా ఉండబోతుందట. గతంలో కూడా వీరికి కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయట. కానీ వారు అప్పుడు ఒకే చేయలేదంట. ఇప్పుడు ఈ ఆఫర్ ను యాక్సెప్ట్ చేసి స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ప్రియ‌ద‌ర్శి, ఆనంది జంట‌గా న‌టించిన సినిమా ఇది. ఇందులో సుమ కనకాల కూడా ఓ రోల్ లో నటించారు. వీరు కాకుండా సినిమాలో ఇంకా ఎన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.