Swetha
ఈ దీపావళి రేస్ లో పాల్గొన్న సినిమాలలో డ్యూడ్ కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటికంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద బజ్ బాగా పెరిగింది. కంప్లీట్ యూత్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించింది. చాలా మంది ఈ సినిమాకు పర్సనల్ గా కనెక్ట్ అయ్యారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ విషయాలేంటో చూసేద్దాం.

ప్రస్తుతం డ్యూడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆక్యుపెన్సీతోనే రన్ అవుతుంది. రిలీజ్ కు ముందే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు టీం. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.