iDreamPost
android-app
ios-app

ఈ నెల 15న “డ్రింకర్ సాయి” మూవీ టీజర్ రిలీజ్

  • Published Nov 13, 2024 | 5:50 PM Updated Updated Nov 13, 2024 | 5:52 PM

Drinker Sai Movie: ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్.

Drinker Sai Movie: ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్.

  • Published Nov 13, 2024 | 5:50 PMUpdated Nov 13, 2024 | 5:52 PM
ఈ నెల 15న “డ్రింకర్ సాయి” మూవీ టీజర్ రిలీజ్

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే నూతన నటీనటులతో తెరకెక్కుతుంది ‘డ్రింకర్‌ సాయి’.  బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ఉపశీర్షికతో ఉన్న ఈ మూవీలో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.   ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ నిర్మిస్తున్నారు.   ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్.

ఈ మూవీ టీజర్ ను ఈ నెల 15న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ మారుతి లాంఛ్ చేసిన “డ్రింకర్ సాయి” సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో  పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్ తదితరులు నటించారు. సంగీతం శ్రీ వసంత్‌, సినిమాటోగ్రఫీ ప్రశాంత్‌ అంకిరెడ్డి. సినిమా ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా ఉంటుందని, సంగీతం, పాటలు గుండెలకు హత్తుకునేలా ఉంటాయని మూవీ మేకర్స్ అంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet