iDreamPost
android-app
ios-app

పచ్చగడ్డి మోసేటి ఈ పడుచు పిల్లను గుర్తు పట్టారా..?

  • Published Feb 05, 2024 | 5:41 PM Updated Updated Feb 05, 2024 | 5:41 PM

ఈ ఫోటోలో గడ్డిమోపు మోస్తూ కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా.. సాదా సీదాగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో గడ్డిమోపు మోస్తూ కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా.. సాదా సీదాగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Feb 05, 2024 | 5:41 PMUpdated Feb 05, 2024 | 5:41 PM
పచ్చగడ్డి మోసేటి ఈ పడుచు పిల్లను గుర్తు పట్టారా..?

ఓవర్ నైట్ స్టార్ అంటే ఓ సినిమాతో ఉన్న పళంగా పేరు, ప్రఖ్యాతలు రావడం. ఎక్కడ చూసినా వారి గురించే, వారి నటన గురించే చర్చించుకోవడం. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడం, వరుస పెట్టి ఆఫర్లు రావడం. సాధారణంగా హీరో లేదా హీరోయిన్స్‌కు ఏ రంగంలో పని చేస్తున్నారో అక్కడ వరకు ఫేమ్ రావడం జరుగుతుంది. కానీ బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఒక్క మూవీతోనే స్టార్ డమ్ సంపాదించడం అంటే ఆషామాషీ కాదూ. అందులోనూ హీరోయిన్లకు. పాన్ ఇండియా సినిమాలతో అది సాధ్యం అవుతుంది. ఈ ఫోటోలోని గడ్ది మోస్తూ కనిపిస్తుంది కదా ఈ బ్యూటీ అలానే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

గడ్డి మోపు మోస్తూ.. అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపిస్తున్న అమ్మాయిని చూశారా.. సాదాసీదాగా కనిపిస్తున్న ఈ యువతి.. ఇప్పుడో స్టార్ నటి అంటే నమ్ముతారా. గర్ల్స్ నెక్ట్ డోర్ లా కనిపిస్తున్న యువతి ఎవరో గుర్తు పట్టారా.. ఒక్క సినిమాతోనే అన్నీ ఇండస్ట్రీలను తన వైపు తిప్పకునేలా, చర్చించుకునేలా చేసింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. గతంలో ఐదు సినిమాలకు పైగానే నటించినా రానీ గుర్తింపు.. ఒక్క పాన్ ఇండియా మూవీతో ఆఫర్లను కొల్లగొడుతుంది. ఈ బ్యూటీ ఎవరంటే.. యానిమల్ సెకండ్ హీరోయిన్ జోయా అలియాస్ త్రిప్తి దిమ్రి. సందీప్ రెడ్డి వంగా- రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ కెరీర్‌లో దిబెస్ట్ మూవీగా నిలిచింది.

ఇందులో రణబీర్ కపూర్‌కు జోడిగా రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి నటించారు. అయితే ఇందులో రష్మిక నో డౌట్ మంచి ఫెర్ఫామెన్స్ ఇవ్వడమే కాదూ.. తన నటనతో మరో సారి నేషనల్ క్రష్ అనిపించుకుంది. అయితే ఇందులో జోయా పాత్రలో కనిపించింది త్రిప్తి దిమ్రి. ఉండేది కాసేపు అయినా.. బోల్డ్ సన్నివేశాల్లో ఏమాత్రం సంకోచం లేకుండా నటించింది. దీంతో రష్మిక కన్నా ఎక్కువ పేరు వచ్చింది. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో కూడా ఆమెకు విజయ్ దేవర కొండ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి హయ్యెస్ట్ రివ్యూస్ కొల్లగొట్టింది. కాగా, త్రిప్తి దిమ్రి హిందీలో మామ్, పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, క్వాలా అనే చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు పేరు వచ్చింది మాత్రం యానిమల్ మూవీతోనే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet