iDreamPost
android-app
ios-app

ఈ పాపను గుర్తుపట్టారా? హీరోయిన్ గా తెలుగు హీరోలతో రొమాన్స్ చేసింది!

  • Author ajaykrishna Published - 03:52 PM, Wed - 19 July 23
  • Author ajaykrishna Published - 03:52 PM, Wed - 19 July 23
ఈ పాపను గుర్తుపట్టారా? హీరోయిన్ గా తెలుగు హీరోలతో రొమాన్స్ చేసింది!

కొన్నిసార్లు ఇండస్ట్రీలో అనుకోకుండా అడుగుపెట్టిన వారు కూడా స్టార్స్ అయిపోతుంటారు. కొన్నాళ్ళు ఇండస్ట్రీని ఏలేస్తుంటారు. ఇంకొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా క్లిక్ అవ్వడానికి టైమ్ పడుతుంది. పైగా ఎప్పుడు క్లిక్ అవుతారో కూడా తెలియదు. పై రెండు రకాలలో ఏది జరగాలన్నా.. అందం, టాలెంట్ లతో పాటు కాస్త అయినా అదృష్టం కలిసి రావాలని అంటుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదుగాని.. హీరోయిన్స్ కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ బట్టి.. అదే నిజమేమో అనిపిస్తుంటుంది. మీరిప్పుడు పైన పిక్ లో చూస్తున్న పాప.. ఎవరో గుర్తు పట్టారా..? బాగా గమనిస్తే.. సినీ హీరోయిన్స్ ని బాగా పరిశీలించే వారైతే గుర్తుపట్టే ఛాన్స్ లేకపోలేదు.

ఈ పాప.. తెలుగులో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. మంచి సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి అమ్మడి ఖాతాలో. కానీ.. ఎందుకో తనకు వచ్చిన క్రేజ్ ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది. కట్ చేస్తే.. ఫోకస్ బాలీవుడ్ పైకి షిఫ్ట్ చేసింది. అక్కడ ఊహించని విధంగా.. అవార్డులతో పాటు మంచి నేమ్, ఫేమ్.. చేతినిండా అవకాశాలు.. ఇలా అన్ని వచ్చి చేరాయి. దీంతో బాలీవుడ్ లో అన్ని దొరికే సరికి.. టాలీవుడ్ వైపు కొన్నాళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు. ఏంటి.. తనకు అవకాశం ఇచ్చి.. హీరోయిన్ గా ఓ స్థాయి పేరు తెచ్చిన తెలుగు ఇండస్ట్రీకి మళ్లీ రాలేదా? అని మీకు అనిపించవచ్చు. ఇక్కడో లాజిక్ ఉంది.

తెలుగులో ఈ భామ ఎవరితో సినిమా చేసినా.. గ్లామర్ బ్యూటీగానే ప్రెజెంట్ చేశారు తప్ప.. ఒక్కరూ తన టాలెంట్ బయట పడేలా ఛాలెంజింగ్ రోల్స్ ఇవ్వలేదు. అందుకే.. తెలుగుకి వస్తే.. అందాల ప్రదర్శన తప్ప యాక్టింగ్ కి స్కోప్ ఉండదని.. అవకాశాలు వచ్చినా లైట్ తీసుకుందట. విషయం ఏంటంటే.. ఈ భామ గతేడాది ఓ తెలుగు సినిమా చేసింది. అదికూడా హీరో లేని సినిమా. అందులో హీరోయిన్ తో పాటు ఓ పిల్లల గుంపు ఉంటుంది. అర్థమైందా ఎవరో.. సరే ఇప్పుడో బలమైన క్లూ ఇస్తా. ఈ భామ కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ స్టూడెంటే. ఈమె నడుముపై ఏకంగా గుమ్మడి కాయలు వేయించాడు.. గుర్తొచ్చిందా.. ఆమెనే తాప్సీ. తెలుగులో ప్రభాస్, రవితేజ, గోపీచంద్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ బిజీ అయిపోయింది. కాగా.. ఈ భామకి సంబంధించి చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి పాపను ఎత్తుకొని కూర్చున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టి కామెంట్ చేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique