iDreamPost
android-app
ios-app

Jamal Kudu Song: ‘జమాల్ కుడు’ పాటలోని యువతి బ్యాగ్రౌండ్ తెలుసా..? పూర్తి వివరాలివే..!

  • Published Dec 15, 2023 | 5:34 PM Updated Updated Dec 15, 2023 | 5:34 PM

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల దుమ్ము లేపుతోంది యానిమల్ మూవీ. రణబీర్ కూడా ఉహించలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని, సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ రూపంలో బాలీవుడ్ కు మరో హిట్ అందించాడు. ఈ మూవీలోని ఓ పాట ఇండస్ట్రీని కుదిపేస్తుంది. అదే జమాల్ కుడు.. ఇందులో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యిందో బ్యూటీ.. ఆమె ఎవరంటే..?

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల దుమ్ము లేపుతోంది యానిమల్ మూవీ. రణబీర్ కూడా ఉహించలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని, సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ రూపంలో బాలీవుడ్ కు మరో హిట్ అందించాడు. ఈ మూవీలోని ఓ పాట ఇండస్ట్రీని కుదిపేస్తుంది. అదే జమాల్ కుడు.. ఇందులో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యిందో బ్యూటీ.. ఆమె ఎవరంటే..?

  • Published Dec 15, 2023 | 5:34 PMUpdated Dec 15, 2023 | 5:34 PM
Jamal Kudu Song: ‘జమాల్ కుడు’ పాటలోని యువతి బ్యాగ్రౌండ్ తెలుసా..? పూర్తి వివరాలివే..!

డిసెంబర్ 1న విడుదల ‘యానిమల్’వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. వారం రోజులు బాక్సాఫీసును గడగడలాడిస్తుందేమో అనుకున్నారు కానీ.. ఇంకా పంజా విసురుతూనే ఉంది ఈ మూవీ. ఈ మూవీ రిలీజై రెండు వారాలు గడిచిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 772 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీసు నుండి రాబట్టింది. ఈ విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు హీరో రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రష్మిక హీరోయిన్‌గా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇంకా ఈ సినిమా హ్యోంగవర్ నుండి ప్రేక్షకులు బయటకు రాలేదు. ఈ సినిమాలోని పాటలు, సీన్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ఈ మూవీలో జమాల్ కుడు సాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ పాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ఇరానియన్ పాట ‘జమాల్ జమాలో’ నుండి తీసుకున్నారు. ఇది ఓ ప్రేమ పాట. అయితే ఈ మూవీలో విలన్ ( అబ్రర్.. బాబీ డియోల్ క్యారెక్టర్ పేరు) ఎంట్రీ సమయంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో బాబీ డియోల్ తన మూడవ పెళ్లి జరుగుతుంది. అమ్మాయిల గుంపు ఈ పాట పాడుతూ ఉంటుంది. బాబీ తన తలపై గ్లాస్‌ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ పాటలో అమ్మాయిలు గ్రూపులో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది ఓ యువతి. నుదుటన పాపిటి బిళ్ల పెడుతూ.. చాలా అందంగా పాడుతూ.. నవ్వుతూ, పాటకు తగ్గట్లు చప్పట్లు కొడుతుంది. ఆ నటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇంతకు ఈ బ్యూటీ పేరేంటంటే..తన్నాజ్ దావూదీ. తన్నీ అనేది ఆమె ముద్దు పేరు. ఆమె ఇరాన్ నుండి ఇండియాకు వచ్చిన మోడల్ కమ్ డ్యాన్సర్. జమాల్ కుడు సాంగ్‌లో కనిపించడానికి ముందు ఇతర బాలీవుడ్ సాంగ్స్, స్టేజ్ షోలలో కనిపించింది. నోరా ఫతేహి, వరుణ్ ధావన్, జాన్ అబ్రహం, సన్నీలియోన్ వంటి ఇతర నటులతో పలు షోల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితే ఆమెకు గుర్తింపు, పేరు తెచ్చింది మాత్రం ఈ జమాల్ కుడు సాంగే. ఈ పాటతో నేషనల్ క్రష్ అయిపోయింది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. మూవీ విడుదలకు ముందు ఆమె ఇన్ స్టాను ఫాలో అయ్యేవారు కేవలం పదివేల మందే. కానీ ఈ పాటతో ఈ రెండు వారాల్లోనే 2.6 లక్షలకు చేరింది. ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. అలాగే ఈ పాటలో నటించింనందుకు గర్వంగా ఉందని చెప్పుకుంది. ఒక్క పాటతోనే ఫేమస్ అయిపోవడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Tannaz Davoodi (Tanni)🦋🐼 (@tannaz.davoodi)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom