Somesekhar
N- కన్వెన్షన్ ను HYDRA కూల్చేయడం ద్వారా ఎన్ని వందల కోట్లు నష్టం వాటిల్లింది? అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
N- కన్వెన్షన్ ను HYDRA కూల్చేయడం ద్వారా ఎన్ని వందల కోట్లు నష్టం వాటిల్లింది? అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
N-కన్వెన్షన్ కూల్చివేత.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం. మాదాపూర్ లో ఉన్న ఈ ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా భారీ బందోబస్తు మధ్య కూల్చివేసింది. ఈ నేపథ్యంలో ఈ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత? దాన్ని కూల్చి వేయడం ద్వారా ఎన్ని వందల కోట్ల నష్టం వచ్చింది? అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
N-కన్వెన్షన్.. సెలబ్రిటీల ఫంక్షన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సెంటర్. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటుగా బడా వ్యాపారవేత్తలు ఇందులోనే వేడుకులను నిర్వహించడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. లేక్ అందాలను చూస్తూ ఈవెంట్ ను ఎంజాయ్ చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఇక మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎన్ కన్వెన్షన్ విలువ అక్షరాల రూ. 400 కోట్లు అని తెలుస్తోంది. ఇక ఇందులో ఫంక్షన్ చేసుకోవాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సోస్తుందట. ఇక ఈ సెంటర్ నుంచి ఏడాదికి దాదాపు రూ. 100 కోట్ల మేర ఆదాయం వస్తుందని సమాచారం. ఇక ఇప్పుడు దీన్ని కూల్చేయడం ద్వారా వందల కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం మాత్రం తాము ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని చెబుతోంది.