iDreamPost
android-app
ios-app

రైల్వేస్టేషన్ వద్ద బుర్కాలో తెలుగు హీరోయిన్! ఎవరో గుర్తుపట్టారా?

  • Author ajaykrishna Published - 02:39 PM, Tue - 25 July 23
  • Author ajaykrishna Published - 02:39 PM, Tue - 25 July 23
రైల్వేస్టేషన్ వద్ద బుర్కాలో తెలుగు హీరోయిన్! ఎవరో గుర్తుపట్టారా?

సినీ ఇండస్ట్రీకి సంబంధించి తారలు.. ఎప్పుడు ఎలా కెమెరా కంటపడతారో ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా హీరోయిన్స్ చాలా వరకు ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. కానీ.. కొన్నిసార్లు ట్రెండీగా ఉండేందుకు ఊహించని లుక్ లో దర్శనమిస్తారు. అలా లేటెస్ట్ గా ఓ హీరోయిన్ కొత్త లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏం చేసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. మీరు ఓసారి పైన ఫోటోని గమనించండి. ఆ ఫోటోలో బుర్కా ధరించి ఓ హీరోయిన్ ఉంది. ఆమె ఎవరో గుర్తు పట్టగలరా? అదేంటి అమ్మాయిలు నార్మల్ గా స్కార్ఫ్ కట్టుకుంటేనే గుర్తు పట్టడం కష్టం. అలాంటిది బుర్కాలో హీరోయిన్ ని గుర్తించడం అంటే సవాల్ తో కూడుకున్న పని అంటారా..

సరే మీకోసం ఓ క్లూ.. ఫోటోలో బుర్కా ధరించిన హీరోయిన్ తెలుగు అమ్మాయే. అవును.. పక్కా తెలుగమ్మాయ్. మొన్నటిదాకా సినిమాలలో యాక్టీవ్ గా లేనప్పటికి.. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన దానికంటే.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ సినిమాలు లైనప్ చేస్తోందట అమ్మడు. ఇప్పటికైనా ఎవరో గుర్తొచ్చిందా లేదా? సరే మరింత మాట్లాడుకుంటే.. గతేడాది పాన్ ఇండియా హిట్ కొట్టిన తెలుగు హీరోతో.. ఈ భామ రెండు సూపర్ హిట్ సినిమాలు చేసింది. పైగా ఆ రెండో సినిమాకు కొనసాగింపే గతేడాది పాన్ ఇండియా సినిమా. ఏంటి.. భారీగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనుకునుంటున్నారా..?

ఇప్పుడు నేనే చెప్పేస్తా.. మీకు ఇన్ని క్లూస్ ఇచ్చినా గుర్తు రాలేదంటే. పిక్ లో బుర్కా ధరించిన బ్యూటీ.. రైల్వేస్టేషన్ వద్ద సందడి చేసింది. ఆమె ఎవరో కాదు.. కలర్ స్వాతి. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో మహేష్ అనే పేరును అమ్మాయిలకు బాగా దగ్గర చేసింది. అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్ గా మారిన స్వాతి.. ముందుగా టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అక్కడినుండి డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ చేశాక.. అష్టాచమ్మాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత వరుసగా.. స్వామిరారా, కార్తికేయ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టింది. కట్ చేస్తే.. కెరీర్ ఫాల్ లో ఉన్నప్పుడు 2018లో వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఫారెన్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం మళ్ళీ స్వాతి నటిగా బిజీ అవుతోంది. కాగా.. స్వాతికి సంబంధించి ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి స్వాతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss