iDreamPost
android-app
ios-app

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న దేత్తడి హారిక! యంగ్ హీరోకి జోడీగా..

  • Author Soma Sekhar Published - 09:49 PM, Sat - 28 October 23

దేత్తడి హారిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సంచలన విజయాన్ని నమోదు చేసిన 'బేబీ' మూవీ మేకర్స్ నిర్మాత SKN, డైరెక్టర్ సాయి రాజేష్ లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

దేత్తడి హారిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సంచలన విజయాన్ని నమోదు చేసిన 'బేబీ' మూవీ మేకర్స్ నిర్మాత SKN, డైరెక్టర్ సాయి రాజేష్ లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Author Soma Sekhar Published - 09:49 PM, Sat - 28 October 23
హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న దేత్తడి హారిక! యంగ్ హీరోకి జోడీగా..

అలేఖ్య హారిక.. ఈ పేరు మీకు పెద్దగా పరిచయం లేదనుకుంటా. కానీ దేత్తడి హారిక అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. యూట్యూబ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ ద్వారా ఆ ఫేమ్ ను మరింతగా పెంచుకుంది. దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ తో తెలంగాణ యాసతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీన్ 4 లోకి కూడా ఎంటరైంది. ఇక ఈ సీజన్ లో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది. అయితే ఆ తర్వాత ఆమె పలు టీవీ షోల్లో మెరిసింది. కానీ గత కొంతకాలంగా హారిక బుల్లితెరకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట.

దేత్తడి హారిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘బేబీ’ మూవీ మేకర్స్ నిర్మాత SKN, డైరెక్టర్ సాయి రాజేష్ లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోగా సంతోష్ శోభన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే బేబీ మూవీతో యూట్యూబర్ వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా చేశాడు సాయి రాజేష్. దీంతో మరోసారి లేడీ యూట్యూబర్ ను హీరోయిన్ గా పరిచయం చేయనున్నాడట సాయి రాజేష్.

కాగా.. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించి.. ఇప్పటికే స్టోరీ, ప్రీ పొడక్షన్ వర్క్స్ పూర్తి అయినట్లు సమాచారం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. అదీకాక రేపు అంటే అక్టోబర్ 29 ఆదివారం ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా కోసంమే గత కొంతకాలంగా హారిక బుల్లితెరకు దూరంగా ఉంటోందని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. మరి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దేత్తడి హారికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom