iDreamPost
android-app
ios-app

యానిమల్ “జమాల్ జమాలూ” వీడియో సాంగ్ రిలీజ్! లిరిక్స్ అర్థం ఇదే!

  • Published Dec 16, 2023 | 5:20 PM Updated Updated Dec 19, 2023 | 10:03 PM

Animal Jamal Kudu Song Lyrics & Meaning in Telugu: యానిమల్‌ సినిమాలో విలన్‌ బాబీ డియోల్‌ ‘జమాల్‌ కుడు’ అనే పాటతో ఎంట్రీ ఇస్తాడు. ఈ పాట సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ పాట అర్థం ఏంటి?..

Animal Jamal Kudu Song Lyrics & Meaning in Telugu: యానిమల్‌ సినిమాలో విలన్‌ బాబీ డియోల్‌ ‘జమాల్‌ కుడు’ అనే పాటతో ఎంట్రీ ఇస్తాడు. ఈ పాట సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ పాట అర్థం ఏంటి?..

  • Published Dec 16, 2023 | 5:20 PMUpdated Dec 19, 2023 | 10:03 PM
యానిమల్ “జమాల్ జమాలూ” వీడియో సాంగ్ రిలీజ్! లిరిక్స్  అర్థం ఇదే!

యానిమల్‌ సినిమాలో హీరో ఎంట్రీతో పాటు.. విలన్‌ ఎంట్రీ కూడా ఓ పాటతోనే స్టార్ట్‌ అవుతుంది. ‘జమాల్‌ కుడు’ అనే ఓ పాటతో విలన్‌ బాబీ డియోల్‌ కథలోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ పాట సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయింది. ముఖ్యంగా బాబీ డియోల్‌ తలపై విస్కీ గ్లాసు పెట్టుకుని చేసే వేసే డ్యాన్స్‌ స్టెప్పుల షార్ట్స్‌ రూపంలో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతలా సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన ఈ పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇంతకీ ఆ పాట అర్థం ఏంటి? ఆ పాట ఏ భాషకు చెందింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘జమాల్‌ కుడు’ సాంగ్‌ సుప్రసిద్ధ ఇరానియన్‌ పాట ‘జమాల్‌ జమాలో’ నుంచి తీసుకున్నారు. ట్యూన్‌, లిరిక్స్‌ను కొంచెం మార్చారు. సంగీత దర్శకుడు హర్షవర్థన్‌ రామేశ్వర్‌ ఈ పాటను అద్భుతంగా రీమేక్‌ చేశారు. 1950లో ఇరాన్‌కు చెందిన షిరాజీ చోర్‌ అనే సింగర్‌ ఖరాజెమీ బాలికల పాఠశాలలో ‘జమాల్‌ జమాలో’ పాటను మొదటిసారి  పాడారు. ఇది ఇద్దరు ప్రేమికులు పాడుకునే పాట. తర్వాతి కాలంలో పెళ్లిళ్లలో ఈ పాటను పెడుతూ ఉన్నారు. పాటను తెలుగులోకి అనువదిస్తే.. ‘‘ ఓ నల్ల కళ్ల అందమా.. నీ క్రూరత్వంతో నా గుండెను ముక్కలు చేయొద్దు. నువ్వు నన్ను ఓ కొత్త ప్రయాణానికి వదలిపెట్టి వెళ్లిపోతున్నావు.. నేను పిచ్చివాడిలా అవుతున్నాను. నువ్వు నా గుండెతో ఆడుకోవద్దు.. నన్ను ఒంటరి నావ ప్రయాణానికి వదిలేసిపోతున్నావు. నేను మంజులలా పిచ్చోడిలా మారాను’’ అన్న అర్థం వస్తుంది.


తెలుగులో పాట లిరిక్స్‌.. 

ఆయే సియాహ్ ఏయ్ జాంగి దేలమో నాకోన్
ఖున్ వాయే తో రఫ్తీ కొంజ మనం ఛు మజ్నూన్
ఆయే సియాహ్ ఏయ్ జాంగి దేలమో నాకోన్ ఖున్
వాయే తో రఫ్తీ కొంజ మనమ్ ఛు మజ్నూన్

జమాల్ జమాలా జమాలూ
జమాల్ కుడు
జమాల్ జమాలా
జమాలూ జమాల్ కుడు

డెల్ తుమఖ్తేకి సినెహ్
ఓయే ఆరుమ్ నామీ షినేహ్
హెల్ యోసా హలేల్ యోసా
ఐష్రార్ నిమి ఖోసా

ఏయ్ మార్ మార్ సీనేహ్
బెలాజూన్ బెలాజూన్ బేలా
ఏయ్ కెర్టోకో మనయే
బెచతున్ బెచతున్ బెచా

ఏయ్ మార్ మర్ సీనేహ్
బెలాజూన్ బెలాజూన్ బేలా
ఏయ్ కెర్టోకో మనయే
బెచటూన్ బెచటూన్ బెచా

జమాల్ జమల జమాలూ జమాల్ కుడు
జమాల్ జమల జమాలూ జమాల్ కుడు

ఆయే సియాహ్ ఏయ్ జాంగి దేలమో నాకోన్
ఖున్ వాయే తో రఫ్తీ కొంజ మనం ఛు మజ్నూన్
ఆయే సియాహ్ ఏయ్ జాంగి దేలమో నాకోన్ ఖున్
వాయే తో రఫ్తీ కొంజ మనమ్ ఛు మజ్నూన్

జమాల్ జమాలా జమాలూ జమాల్ కుడు
జమాల్ జమాలా జమాలూ జమాల్ కుడు
జమాల్ జమలా జమాలూ జమాల్ కుడు
జమాల్ జమాలా జమాలూ జమాల్ కుడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş