iDreamPost
android-app
ios-app

కోలీవుడ్ స్టార్ అజిత్ ఇంటిని కూల్చేసిన అధికారులు..!

  • Published Oct 23, 2023 | 5:33 PM Updated Updated Oct 23, 2023 | 5:33 PM

టాలీవుడ్, కోలీవుడ్ ఏ హీరోలకైనా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్త దానాలు చేసి తమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో వారికి చిన్న గాయమైందని తెలిసినా.. కలవర పడుతున్నారు. ఇప్పుడు ఆ హీరో విషయంలో ఆందోళన చెందుతున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్ ఏ హీరోలకైనా అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్త దానాలు చేసి తమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో వారికి చిన్న గాయమైందని తెలిసినా.. కలవర పడుతున్నారు. ఇప్పుడు ఆ హీరో విషయంలో ఆందోళన చెందుతున్నారు.

  • Published Oct 23, 2023 | 5:33 PMUpdated Oct 23, 2023 | 5:33 PM
కోలీవుడ్ స్టార్ అజిత్ ఇంటిని కూల్చేసిన అధికారులు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, చరణ్, బన్నీ సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే. విడుదల రోజు హడావుడి మామూలుగా ఉండదు. ఇక సినిమా టాక్‌తో సంబంధం లేకుండా చూస్తుంటారు అభిమానులు. అంతటి పిచ్చి అభిమానం ఉంటుంది. కోలీవుడ్‌లో కూడా విజయ్, అజిత్ సినిమాలకు కూడా ఇలాంటి క్రేజే ఉంటుంది. హిట్/ ప్లాపులను పట్టించుకోరు. వీరిలో అజిత్ తీరే వేరు. తెల్లటి జుట్టుతో, ఫుల్ ప్యాక్డ్ బాడీతో సినిమాలు చేస్తున్నా.. లుక్స్‌తో సంబంధం లేకుండా విపరీతంగా సినిమాలు చేస్తూంటారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన న్యూస్ అభిమానుల్లో కలవరం రేపింది.

చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని ఇంజంబక్కమ్‌లో ఉన్న కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ ఇంటికి కూల్చివేశారన్నది ఆ వార్త. ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు అజిత్ కుమార్, భార్య షాలిని, పిల్లలు అనౌష్క, అద్విక్. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ, డ్రైనేజీకి సంబంధించిన కొన్ని పనులు జరుగుతుండగా.. రోడ్డు ప్రక్కన ఉన్న నివాసాలను కూల్చివేస్తున్నారు అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు హైవే విభాగం ఈ పనులు చేపడుతుండగా.. ప్రస్తుతం నటుడు అజిత్ నివాసముంటున్న ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారు.  ఈ వార్త అభిమానుల ఆందోళనకు కారణమైంది.

అజిత్ కుమార్ నివాసంలో కొంత భాగాన్నే కాకుండా ఆ ప్రాంతలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో 50ఇళ్లను కూడా అధికారులు కూల్చివేశారు. కోర్టు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇలా చేశారు.  కాగా, ఈ ఏడాది సంక్రాంతి తనివుతో ముందుకు వచ్చిన అజిత్.. విదా ముయర్చి చిత్రీకరణలో బిజీబిజీగా గడుపుతున్నారు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. రెజీనా, సంజయ్ దత్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అజిత్ ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss