iDreamPost
android-app
ios-app

Deepika Padukone : ప్రభాస్ వల్లే ఇలా అయ్యాను.. అంటూ కల్కి ఈవెంట్ లో దీపికా కామెంట్స్

  • Published Jun 20, 2024 | 8:11 AM Updated Updated Jun 20, 2024 | 8:11 AM

కల్కి సినిమా రిలీజ్ దగ్గర పడడంతో.. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ న్యూస్ వస్తుందా అని ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేసుకుంది. ఆ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని విషయాలను చూసేద్దాం.

కల్కి సినిమా రిలీజ్ దగ్గర పడడంతో.. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు ఏ న్యూస్ వస్తుందా అని ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేసుకుంది. ఆ ఈవెంట్ కు సంబంధించిన కొన్ని విషయాలను చూసేద్దాం.

  • Published Jun 20, 2024 | 8:11 AMUpdated Jun 20, 2024 | 8:11 AM
Deepika Padukone : ప్రభాస్ వల్లే  ఇలా అయ్యాను.. అంటూ కల్కి ఈవెంట్ లో దీపికా కామెంట్స్

కల్కి సినిమా గురించి ఇప్పుడు ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. విడుదదలకు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ గురించి ఎప్పుడెప్పుడు ఏం వస్తాయా అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా కల్కి టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ ఈవెంట్ కు సంబంధించిన విజువల్స్ ఏ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఈవెంట్ లో ప్రభాస్, దీపికా, అమితాబ్ ల ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. ఇక ఈ క్రమంలో దీపికా ప్రభాస్ పైన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకునే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బేబీ బంప్ తో సందడి చేశారు . ఇక ఈ ఈవెంట్ లో దీపికా ప్రభాస్ పైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. నేను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్.. అతడు ఇంటిని భోజనమే అంటూ బేబీ బంప్ ను చూపిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “ప్రతి రోజు షూటింగ్ కు ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడు, ప్రభాస్ ది చాలా మంచి హృదయం. ప్రతి రోజు రకరకాల వంటలతో భోజనం చేయించి క్యాటరింగ్ లా చేయించేవారు. ఈరోజు ప్రభాస్ ఇంటి నుంచి ఎలాంటి స్పెషల్ వస్తుందా అనే ఎగ్జయిట్‌మెంట్‌ అందరిలో ఉండేది.” అంటూ ప్రభాస్ గురించి దీపికా మాట్లాడారు. ఏదేమైనా ప్రభాస్ అంటే అందరికి గుర్తొచ్చేది ముందు ఫుడ్ మాత్రమే .. ఇక కల్కి సెట్ లో కూడా ప్రభాస్ ఆ విషయాన్నీ మళ్లీ నిరూపించాడని.. దీపికా మాటల్లో తెలుస్తుంది.

ఇక ఆ తర్వాత మూవీ గురించి మాట్లాడుతూ.. “కల్కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. యాక్టర్ గా ప్రొఫెషనల్ గా ఇది అద్భుతమైన ఎక్స్ పీరియన్స్. నాగీ జీనియస్. తన విజన్ చాలా క్లియర్ గా ఉంటుంది. సినిమాని అద్భుతంగా తీశారు” అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఇక కల్కి సినిమా విషయానికొస్తే.. జూన్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులంతా ఈ డేట్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కు ముందే రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ మూవీ. ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఈ ఈవెంట్ లో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌ , రానా లాంటి స్టార్స్ అంతా కలిసి సందడి చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet