iDreamPost
android-app
ios-app

స్టేజ్ పై హద్దులు దాటిన పండు! ఏకంగా ముద్దులు!

స్టేజ్ పై హద్దులు దాటిన పండు! ఏకంగా ముద్దులు!

బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పండు. డ్యాన్సర్‌గానే కాదు.. నటుడిగా కూడా పండు తానేంటో నిరూపించుకుంటూ ఉన్నాడు. టీవీ షోలు, సినిమాలతో బిజీ అయిపోయాడు. పండు నటించిన ‘ది 100’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మొగలిరేకులు సీరియల్‌ ఫేమ్‌ ఆర్కే నాయుడు(సాగర్‌) హీరోగా నటించాడు. ఆర్కే నాయుడు సరసన ధన్యా బాలకృష్ణ నటించింది. చిత్ర విడుదల నేపథ్యంలో సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది.

తాజాగా, ఆర్కే నాయుడు, ధన్య బాలకృష్ణ, పండు సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. ఈ షోలో పండు హల్‌చల్‌ చేశాడు. తన కామెడీ టైమింగ్‌తో అందర్నీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. అంతేకాదు! ఓ టాస్క్‌లో భాగంగా పండు హద్దులు దాటి ప్రవర్తించాడు. ధన్య బాలకృష్ణను చేత్తో ముద్దు పెట్టుకున్నారు. టాస్క్‌లో భాగంగా విలన్‌ పాత్ర చేసిన పండు హీరోయిన్‌ అయిన ధన్యను పట్టుకుని చేత్తో ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ప్రోమో వీడియో చూస్తున్న కొందరు పండు కొంచెం హద్దులు దాటి ప్రవర్తించడాన్ని తప్పుబడుతున్నారు. మరికొందరు సినిమా వాళ్ల మధ్య ఇలాంటివి సర్వ సాధారణం అంటూ ఉన్నారు. మరి, షోలో పండు, ధన్య బాలకృష్ణను చేత్తో ముద్దు పెట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş