iDreamPost
android-app
ios-app

పోలీసులను ఆశ్రయించిన బుల్లితెర నటి.. తనను వేధిస్తున్నారంటూ..!

ప్రేమించుకున్న కొన్ని రోజులకే, పెళ్లైన కొంతకాలనికి బ్రేకప్ లు చేసుకుంటున్నారు. అయితే అందుకు గల కారణాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. మరికొందరు అయితే ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి..తమ భాగస్వామిపై ఫిర్యాదులు చేస్తున్నారు. అలానే ఓ బుల్లితెర నటి కూడా తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది.

ప్రేమించుకున్న కొన్ని రోజులకే, పెళ్లైన కొంతకాలనికి బ్రేకప్ లు చేసుకుంటున్నారు. అయితే అందుకు గల కారణాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. మరికొందరు అయితే ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి..తమ భాగస్వామిపై ఫిర్యాదులు చేస్తున్నారు. అలానే ఓ బుల్లితెర నటి కూడా తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది.

పోలీసులను ఆశ్రయించిన బుల్లితెర నటి.. తనను వేధిస్తున్నారంటూ..!

ఇటీవల కాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకలు, లవ్ బ్రేకప్ వంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తోన్నాయి. కొందరు స్టార్లు పెళ్లి పీటలకు ఎక్కుగా, మరికొందరు విడాకులు తీసుకుంటూ తమ భాగస్వామికి గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు అయితే ప్రేమించుకున్న కొన్ని రోజులకే, పెళ్లైన కొంతకాలనికి బ్రేకప్ లు చేసుకుంటున్నారు. అయితే అందుకు గల కారణాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. మరికొందరు అయితే ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి..తమ భాగస్వామిపై ఫిర్యాదులు చేస్తున్నారు. అలానే ఓ బుల్లితెర నటి కూడా తన మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక మరో మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆ బుల్లితెర నటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ నటి, బుల్లితెర బ్యూటీ దల్ జీత్ గురించి  నార్త్ ఇండియా ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.   బుల్లితెరపై అనేక షోల్లో కనిపించి సందడి చేసింది. అంతేకాక  పలు సినిమాలో నటించి  వెండితెరపై కూడామెరిసింది. ఇది ఇలా ఉంటే.. దల్ జీత్ కౌర్ ఇటీవల పలు వివాదలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.  తన భర్త నిఖిల్ పటేల్ తో విడాకులు తీసుకున్నట్లు కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియా  ద్వారా ప్రకటించింది. అంతేకాక తన కొడుకుతో పాటు భారత్ కి తిరిగి వచ్చింది. తమ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతోనే విడాకులు తీసుకున్నట్లు ఈ నటి వెల్లడించింది. ఇది ఇలా ఉంటే..

తాజాగా తన మాజీ భర్త నిఖిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ముంబైలోని అగ్రిపాడ పోలీస్ స్టేషన్ లో నిఖిల్ పై ఫిర్యాదు చేసింది. తనను నిఖిల్ దారుణంగా మోసం చేశాడని, అతడి పేరెంట్స్ తో కలిసి తీవ్రంగా వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. వారి వేధింపులను తట్టుకోలేకపోయానని తెలిపింది.  ఇదే విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా  వెల్లడించింది. తాను ఇచ్చిన కంప్లైట్ పై వెంటనే స్పందించిన ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.  తాను పోలీస్ స్టేషన్ కి వెళ్లేందుకు భయపడ్డానని, కానీ మహిళలకు మన దేశం సురక్షితమైనది ఉన్నందుకు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.

ఇది ఇలా ఉంటే..నిఖల్..దల్జీత్ కౌర్ తో విడిపోయిన తరువాత ఇటీవలే తన గర్ల్ ఫ్రెండ్ సఫీనా నాజర్ తో కలిసి ముంబైలో కనిపించారు. వారిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా..సఫీనా నాజర్ తో తన మాజీ భర్త నిఖిల్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని కౌర్ ఆరోపించింది. 2023 మార్చిలోనే ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో నిఖిల్, దల్జీత్ కౌర్ వివాహం జరిగింది. ఆ తరువాత వారిద్దరు కెన్యాలోని నిఖిల్ ఇంటికి వెళ్లారు. ఇలా పెళ్లైన 10నెలల్లోనే నటి నిఖిల్ నుంచి విడిపోయి ఇండియాకు తిరిగి వచ్చింది. వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం సఫీనా నాజర్ తో నిఖిల్ కి ఇల్లీగల్ ఎఫైర్ కారణమని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by DALLJIET KAUR ੴ (@kaurdalljiet)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap