iDreamPost
android-app
ios-app

Crew: లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కి సూపర్ కలెక్షన్స్

  • Published Mar 30, 2024 | 12:05 PM Updated Updated Mar 30, 2024 | 12:06 PM

అనిల్ కపూర్, రియా కపూర్, ఏక్తా కపూర్ తో పాటు దిగ్విజయ్ పురోహిత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు టిక్కెట్ విండో వద్ద మంచి ఓపెనింగ్స్ వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా ఫస్ట్ డే 10 కోట్ల పైనే గ్రాస్ రాబట్టడం విశేషం. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఒక స్టార్ హీరో స్థాయిలో క్రూ సినిమా కలెక్షన్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అనిల్ కపూర్, రియా కపూర్, ఏక్తా కపూర్ తో పాటు దిగ్విజయ్ పురోహిత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు టిక్కెట్ విండో వద్ద మంచి ఓపెనింగ్స్ వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా ఫస్ట్ డే 10 కోట్ల పైనే గ్రాస్ రాబట్టడం విశేషం. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఒక స్టార్ హీరో స్థాయిలో క్రూ సినిమా కలెక్షన్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • Published Mar 30, 2024 | 12:05 PMUpdated Mar 30, 2024 | 12:06 PM
Crew: లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కి సూపర్ కలెక్షన్స్

కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ తో పాటు సీనియర్ నటి టబు నటించిన తాజా చిత్రం క్రూ. డైరెక్టర్ రాజేష్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ మార్చి 29, 2024న వెండితెర పైకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను సరైన రీతిలో ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే క్రూ బాక్సాఫీస్ వద్ద సూపర్బ్ స్టార్ట్ అందుకుంది. అనిల్ కపూర్, రియా కపూర్, ఏక్తా కపూర్ తో పాటు దిగ్విజయ్ పురోహిత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు టిక్కెట్ విండో వద్ద మంచి ఓపెనింగ్స్ వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా ఫస్ట్ డే 10 కోట్ల పైనే గ్రాస్ రాబట్టడం విశేషం. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఒక స్టార్ హీరో స్థాయిలో క్రూ సినిమా కలెక్షన్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్రూ సినిమా ఓపెనింగ్స్ గత వారం విడుదలైన మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్, స్వాతంత్ర్య వీర్ సావర్కర్‌ల తొలి రోజు కలెక్షన్ల కంటే చాలా ఎక్కువ. బాక్సాఫీస్ వద్ద క్రూ సినిమా మరింత స్టెడీ కొనసాగితే, ఎవరూ ఊహించని రీతిలో ఫైనల్ నంబర్ ఉంటుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ముగ్గురు ఫ్లైట్ అటెండంట్స్ డబ్బు అవసరం కోసం గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ లో భాగం అవుతారు. అయితే మొదట్లో అంతా బాగానే ఉన్నా ముగ్గురికీ సమస్యలు తలెత్తుతాయి. క్రైమ్ తో పాటు కామెడీని సరిగా మిక్స్ అయిన ఈ సినిమాలో, టబు, కరీనా, కృతిల నటన ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే సినిమాలో పాటలు కూడా బాగున్నాయి.

crew movie superb collections

క్రూ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డిజిటల్ పార్టనర్ ను కూడా ఇది వరకే ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. క్రూ సినిమా ఓటీటీ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. సాధారణంగా హిందీ సినిమాలు థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలో విడుదల అవుతాయి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet