iDreamPost
android-app
ios-app

రెబెల్ స్టార్ వింటేజ్ మోడ్ పై అప్డేట్

  • Published Oct 08, 2025 | 12:07 PM Updated Updated Oct 08, 2025 | 12:07 PM

రాజాసాబ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టింది. రిలీజ్ లోపు ఇంకో ట్రైలర్ కూడా వస్తుంది. డార్లింగ్ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లుక్ ను మారుతి ఈ సినిమాలో చూపించాడు. ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయని అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

  • Published Oct 08, 2025 | 12:07 PMUpdated Oct 08, 2025 | 12:07 PM
రెబెల్ స్టార్ వింటేజ్ మోడ్ పై అప్డేట్

రాజాసాబ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టింది. రిలీజ్ లోపు ఇంకో ట్రైలర్ కూడా వస్తుంది. డార్లింగ్ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లుక్ ను మారుతి ఈ సినిమాలో చూపించాడు. ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయని అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా తమన్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఇచ్చాడు

మువ్వలు బూట్లు వేసుకుని.. అదిరే డాన్స్ నెంబర్ తో ప్రభాస్ రెడీగా ఉన్నట్లు.. కొద్దీ సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నుంచి వస్తున్నా అప్డేట్స్ సినిమా మీద క్రేజ్ ను బాగా పెంచేస్తున్నాయి. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.