iDreamPost
android-app
ios-app

తన పిల్లల మాటలకు షాక్ అయ్యానంటున్న జానీ మాస్టర్ భార్య

  • Published Sep 21, 2024 | 3:10 PM Updated Updated Sep 21, 2024 | 3:10 PM

Jani Master Kids Reaction: లేటెస్ట్ గా మీడియా సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ జానీ మాస్టర్. ఈ కేసులో గంటకు ఒక కొత్త వార్త బయటకు వస్తుంది. ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ భార్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన పిల్లలు స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Jani Master Kids Reaction: లేటెస్ట్ గా మీడియా సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ జానీ మాస్టర్. ఈ కేసులో గంటకు ఒక కొత్త వార్త బయటకు వస్తుంది. ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ భార్య చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన పిల్లలు స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

  • Published Sep 21, 2024 | 3:10 PMUpdated Sep 21, 2024 | 3:10 PM
తన  పిల్లల మాటలకు షాక్ అయ్యానంటున్న జానీ మాస్టర్ భార్య

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి ఎక్కడ కనపడని జానీ మాస్టర్.. అరెస్ట్ తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. అప్పటివరకు విక్టిమ్ వైపే ఉన్న అందరి స్టాండ్ జానీ మాస్టర్ మాటలకు కాస్త ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కానీ.. అతను మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఏ తప్పు చేయలేదని.. న్యాయంగానే బయటకు వస్తానని చెప్పాడు. ఇలా చెప్పిన కొద్దీ గంటల్లోనే జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో తేలింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల కస్టడీ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఫోకస్ అంతా జానీ మాస్టర్ వైఫ్ పై మళ్లింది. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన పిల్లలు ఈ విషయంపై స్పందించిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

జానీ మాస్టర్ అరెస్ట్ అయినా తర్వాత సీన్ లోకి అతని భార్య ఎంటర్ అయినా సంగతి తెలిసిందే. ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం.. మీడియాను బెదిరించడం. ఇలాంటివి జరిగాయి. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్న తర్వాత.. జానీ వైఫ్ ఆయేషా ఇంటర్వూస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె చెప్తున్న విషయాలు కేసును కొత్త మలుపు తిప్పేలా అనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా తల్లిదండ్రులు ఇలాంటి సమస్యలలో ఉన్నారంటే.. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా పిల్లలపై పడుతుంది. ఇదే విషయాన్నీ జానీ మాస్టర్ వైఫ్ ను అడుగగా.. తన పిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. తన తండ్రి ఏ తప్పు చేయలేదని .. కచ్చితంగా న్యాయంగానే తిరిగి బయటకు వస్తారని.. ఆమె పిల్లలు చెప్తున్నట్లుగా అయేషా చెప్పారు. జానీ మాస్టర్ ఎంత నమ్మకంగా ఉన్నారో.. అతని కుటుంబ సభ్యులు కూడా అంతే నమ్మకంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

అయితే జానీ మాస్టర్ వైఫ్ చెప్తున్న కోణంలో కూడా నిజాలు లేకపోలేదు. ప్రస్తుతం జానీ మాస్టర్ , అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎక్కడా కూడా ఆమెలో ఎలాంటి భయం కనిపించలేదు. ఒకవేళ ఆ భయమే కనుక ఉంటే ఆమె ఎప్పుడో కంప్లైంట్ చేసేది ఉంటూ అయేషా పేర్కొన్నారు. ఈ కేసులో ప్రస్తుతం గంటకు ఒక వార్త బయటకు వస్తుంది. అందులో ఏది నిజం ఏది అబద్దం అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. పైగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్ లో జానీ వైఫ్ నేమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి.. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇదంతా నిజమేనా లేదా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కేసు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. మరి జానీ మాస్టర్ పిల్లలు ఈ విషయంపై స్పందించి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekbetasusJojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabetcasibomjojobetcasibom