iDreamPost
android-app
ios-app

లిరికల్ వీడియో.. మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ సూపర్ స్టెప్పులు.. !

ఈ సినిమాలో చిరంజీవి మరింత కొత్తగా చూపించనట్లు మూవీ యూనిట్ చెబుతోంది. దానికి తగ్గట్లుగానే ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్స్ లో చిరంజీవి ఎంతో యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ నుంచి విడుదల చేస్తున్న లిరికల్ సాంగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను మరించ పెంచేస్తున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి మరింత కొత్తగా చూపించనట్లు మూవీ యూనిట్ చెబుతోంది. దానికి తగ్గట్లుగానే ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్స్ లో చిరంజీవి ఎంతో యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ నుంచి విడుదల చేస్తున్న లిరికల్ సాంగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను మరించ పెంచేస్తున్నాయి.

లిరికల్ వీడియో.. మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ సూపర్ స్టెప్పులు.. !

మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేశ్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమాపై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి మరింత కొత్తగా చూపించనట్లు మూవీ యూనిట్ చెబుతోంది. దానికి తగ్గట్లుగానే ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, టీజర్స్ లో చిరంజీవి ఎంతో యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీ నుంచి విడుదల చేస్తున్న లిరికల్ సాంగ్స్ ఫ్యాన్స్ లో అంచనాలను మరించ పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఒక సెలబ్రేషన్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి- తమన్నా లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

భోళా శంకర్ టీమ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా వరుస అప్ డేట్స్ తో మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ అన్నీ రిలీజ్ అవ్వడమే కాకుండా.. సూపర్ టాక్ కూడా సొంతం చేసుకున్నాయి. తాజాగా భోళా శంకర్ నుంచి మిల్కీ బ్యూటీ అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవితో మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి స్టెప్పులేసింది. ఈ సాంగ్ మూవీపై అంచనాలను మరింతగా పెంచేసిందనే చెప్పాలి.

ఈ మూవీని ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని మరింత కొత్తగా చూపించబోతున్నాం అంటున్నారు. ఈ సినిమా అజిత్ నటించిన వేదాళం మూవీ రీమేక్ అయినప్పటికీ కథ విషయంలో తెలుగు ప్రేక్షకులకు తగినట్లు తప్పకుండా మార్పులు చేర్పులు ఉంటాయి. పైగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, తమన్నా, శుశాంత్, రష్మి, శ్రీముఖి ఇలా చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. మొత్తం మీద సినిమా మీద మాత్రం ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి.. సినిమా ఎలా ఉంటుంది తెలియాలంటే ఆగస్టు 12 వరకు ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet