iDreamPost
android-app
ios-app

ఈ పాపను గుర్తుపట్టారా.. ఈమె గ్లామర్ కి తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువ!

  • Author ajaykrishna Published - 05:19 PM, Sat - 15 July 23
  • Author ajaykrishna Published - 05:19 PM, Sat - 15 July 23
ఈ పాపను గుర్తుపట్టారా.. ఈమె గ్లామర్ కి తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువ!

తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు.. పోతుంటారు. వారిలో కొందరు మాత్రమే రెండో మూవీ ఛాన్స్ అందుకొని తర్వాత కంటిన్యూ అవుతుంటారు. కానీ.. కొందరి దారి అలా ఉండదు. ఫస్ట్ మూవీ ఆడకపోయినా.. వాళ్ల గ్లామర్ వల్ల సెకండ్ ఛాన్స్ వస్తుంది. అలా చేసిన రెండో మూవీ హిట్ అయితే.. అవకాశాలు వరుసగా క్యూ కడతాయి. ఇలాంటప్పుడు ఊహించని ట్విస్టు ఇస్తుంటారు ముద్దుగుమ్మలు. సరిగ్గా తెలుగులో బిగ్ హిట్ పడి.. కొత్త ఆఫర్స్ వస్తున్న టైమ్ కి.. బాలీవుడ్ నుండి పిలుపు వచ్చేసరికి అటు జంప్ అయిపోతుంటారు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న పాప కూడా ఆ కోవకు చెందిందే.

తెలుగులో రెండు సినిమాలు చేసింది. మూడో సినిమా టైంకి బాలీవుడ్ కి జంప్ అయింది. అంతే.. అప్పటినుండి ఇప్పటిదాకా తెలుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం స్పెషల్ అప్పియరెన్స్ కూడా చేయలేదు. ఆమె తెలుగు సినిమాలకు దూరంగా వెళ్లి దాదాపు 18 ఏళ్లకు పైనే అవుతోంది. అయితే.. చేసిన రెండు సినిమాలు కూడా బిగ్ స్టార్స్ తో చేసింది. వాటిలో ఓ సినిమా నిరాశపరచగా.. ఒకటి మాత్రం పెద్ద హిట్. అక్కడినుండి బాలీవుడ్ కి మకాం మార్చేసింది. తర్వాత కథ వేరు. గుర్తొచ్చిందా.. దాదాపు 18 ఏళ్ళ కిందట తెలుగులో రెండు సినిమాలు చేసి వెళ్ళిపోయిన ఆ బ్యూటీ ఎవరో. కొన్నేళ్లకు బాలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ సొంతం చేసుకుంది.

ఆమె స్కిన్ టోన్ చూస్తే.. గుర్తు పట్టే ఛాన్స్ ఉంది. అయినా గుర్తు రాలేదా.. సరే ఇంకో క్లూ. గతేడాది తనకంటే వయసులో చిన్నవాడైన బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది.. అయినా రాలేదంటే ఇంకో క్లూ.. ఏంటంటే.. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోలకు మాజీ లవర్. ఇద్దరు స్టార్స్ తోను లవ్ బ్రేకప్ అయ్యింది. హా.. ఇప్పుడు తెలిసింది కదా! ఆమె కత్రినా కైఫ్. ఆమె లవ్ స్టోరీస్ గురించి పక్కన పెడితే.. తెలుగులో మళ్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలు చేసింది. ఇందులో ఒకటి వెంకటేష్ తో.. ఒకటి బాలయ్యతో చేసింది. ఫలితాలు ఎలా ఉన్నా.. బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది అమ్మడు. ఇక ప్రస్తుతం కత్రినాకు సంబంధించి చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పాప పిక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş