iDreamPost
android-app
ios-app

స్మైల్ తో ఉన్న పాపను గుర్తుపట్టారా? తెలుగులో స్పెషల్ సాంగ్ మాత్రమే చేసింది!

  • Author ajaykrishna Published - 03:38 PM, Sat - 5 August 23
  • Author ajaykrishna Published - 03:38 PM, Sat - 5 August 23
స్మైల్ తో ఉన్న పాపను గుర్తుపట్టారా? తెలుగులో స్పెషల్ సాంగ్ మాత్రమే చేసింది!

కొందరు ముద్దుగుమ్మలు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా అలరిస్తారు. పెద్దయ్యాక హీరోయిన్స్ గాను మెప్పిస్తుంటారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన బ్యూటీలు.. చాలామంది హీరోయిన్స్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారే. అయితే.. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి వారి చేతిలో ఉండవు కాబట్టి.. వేర్వేరు భాషలలో ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోయిన్స్ గా క్లిక్ అవ్వకపోతే.. వాళ్ళు ఇండస్ట్రీనే నమ్ముకొని ఉంటే గనక స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అయిపోతారు. ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప ఎవరో గుర్తుపట్టారా..? కాసేపు సరిగ్గా గమనిస్తే ఖచ్చితంగా ప్రెజెంట్ తాను ఎవరో గుర్తుపట్టే ఛాన్స్ ఉంది.

ఇప్పుడు మీరు చూస్తున్న పాప.. వాళ్ల డాడీతో నిలబడి ఎంతో క్యూట్ గా నవ్వుతోంది. మీకో క్లూ.. తాను ఇప్పుడు హీరోయిన్. ఇప్పటికి ఆమె స్మైల్ కి మిలియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. పైగా మోస్ట్ గ్లామరస్ బ్యూటీలలో ఈ భామ ముందు వరుసలోనే ఉంటుంది. పాయింట్ ఏంటంటే.. ఇప్పటిదాకా హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన బ్యూటీ.. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ.. తెలుగు పాన్ ఇండియా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. అందులోనూ అమ్మడి గ్లామర్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ. సో.. దాదాపు గ్లామరస్ రోల్స్ చేయడానికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇస్తుంటుంది. ఏంటి.. ఆ ఫేస్ కట్ కి.. నేను ఇచ్చిన క్లూ కి ఇంకా గుర్తు రాలేదా?

సరే.. కనీసం ఏ సినిమాలోనో చూసిన ఫీలింగ్ కూడా రాలేదా? అయితే.. ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే.. ఇంకా ఆ రౌండ్ ఫేస్.. స్మైల్.. తెలుగు మూవీలో స్పెషల్ సాంగ్.. తో పాటు ఇంకో క్లూ. ఆమెది ఇండియా కాదు. ఇప్పుడు ఆలోచిస్తే గుర్తు రావచ్చు. బట్.. చెప్పేస్తా! ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సాహో సినిమాలో బ్యాడ్ బాయ్ అంటూ ప్రభాస్ సరసన ఆడిపాడింది. తెలుసు కదా.. జాక్వెలిన్ ఫెర్ణండేజ్. బాలీవుడ్ లో ఎన్నో గ్లామర్ రోల్స్ చేసిన.. ఈ భామ శ్రీలంక దేశానికి చెందిందని ఎంతమందికి తెలుసు. మోడలింగ్ సినిమాలలో అడుగుపెట్టిన జాక్వెలిన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. అయితే.. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు కొంచం గ్లామర్ డోస్ సినిమాలలో తగ్గించి.. ఇన్ స్టాగ్రామ్ లో రచ్చ చేస్తోంది. మరి ఈ గ్లామర్ బ్యూటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

ఇదీ చదవండి: ఫలితాలు వచ్చేశాయి.. ఇంతకీ పవిత్ర లోకేష్ పరిస్థితి ఏంటంటే..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş