iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా. . సీరియల్లో అలా.. బయట మాత్రం

  • Published Aug 31, 2024 | 1:41 PM Updated Updated Aug 31, 2024 | 1:41 PM

ఈ ఫోటోలో హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? ఆమె పేరు చెబితే అస్సలు ఊహించలేరు. బుల్లితెర పై ఒకలా.. బయట మరోలా కనిపించి కేకపుట్టిస్తున్న ఈ నటి ఎవరంటే..?

ఈ ఫోటోలో హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? ఆమె పేరు చెబితే అస్సలు ఊహించలేరు. బుల్లితెర పై ఒకలా.. బయట మరోలా కనిపించి కేకపుట్టిస్తున్న ఈ నటి ఎవరంటే..?

  • Published Aug 31, 2024 | 1:41 PMUpdated Aug 31, 2024 | 1:41 PM
ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా. . సీరియల్లో అలా.. బయట మాత్రం

ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తు పట్టారా..? స్క్రీన్ పై ఒకలా.. సోషల్ మీడియాలో మరోలా కనిపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రముఖ సీరియల్ బ్రహ్మముడి నటి షర్మిత గౌడ. ఇందులో రుద్రాణి అనే పాత్రను పోషిస్తుంది. ఈ సీరియల్ కథానాయకుడు రాజ్ అలియాస్ మానస్ అత్తగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెస్మరైజ్ చేస్తుంది. రాజ్, కావ్య (మానస్, దీపికా రంగరాజు)లను విడదీయాలని, కొడుకు రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు అప్పగించేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పండిస్తూ ఉంటుంది. ఇంతకు ఆమె ఎవరంటే కన్నడ సోయగం షర్మి త గౌడ. సీరియల్లో శారీలు కట్టి, పెద్ద తరహా క్యారెక్టర్లు చేసే ఆమె.. సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుండి కేక పుట్టించే ఫోటోలతో అల్లాడిస్తుంది.

ప్రస్తుతం వెకెషన్‌లో ఉన్న ఈ స్మాల్ స్క్రీన్ బ్యూటీ.. దానికి సంబంధించిన పిక్స్ ఇన్ స్టా వేదికగా పంచుకుంది. మొన్నటి మొన్న బికినీతో ఉన్న ఫోటోను షేర్ చేసి హీట్ పెంచిన అమ్మడు.. ఇప్పుడు మరో పిక్‌ను లోడ్ చేసింది. ఇందులో కూడా థైజ్ అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసిన నెటిజన్స్.. అస్సలు ఇలా ఊహించలేకపోతున్నామని ఒకరంటే.. స్టన్నింగ్ అండ్ హాట్, సెక్సీ అంటున్నారు మరికొందరు. ఫైర్ సింబల్‌తో రెచ్చిపోతున్నారు నెటిజన్లు . మిమ్మల్ని సీరియల్లో ఎందుకు తీసుకున్నారు మేడమ్.. మీరు హీరోయిన్‌లా ఉంటే అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. మొత్తానికి తన గ్లామర్ ఫోటోలతో కాక రేపుతోంది ఈ బుల్లితెర నటి. ఇక షర్మిత గౌడ విషయానికి వస్తే..

కర్ణాటకలోని చిక్ మంగళూరులో పుట్టిన షర్మిత..ఎంఎస్సీ చేసింది. సీరియల్ నటిగా మారిన ఆమె.. తొలుత కన్నడ సీరియల్స్‌లో నటించింది. గీత సీరియల్లో భానుమతి క్యారెక్టర్ మంచి గుర్తింపునిచ్చింది. పలు ధారావాహికల్లో మెరిశాక.. షర్మితకు తమిళ ఇండస్ట్రీ నుండి పిలుపు వచ్చింది. నీలా సీరియల్లో నీలాంబరి అనే నెగిటివ్ రోల్ చేసింది. 2008లో కేథర్ ప్రసాద్ గౌడ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు తవీష్ అనే కొడుకున్నాడు. 2017లో మిసెస్ కర్ణాటక పోటీల్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఇటు తెలుగు, తమిళ్, అటు కన్నడ సీరియల్స్ చేస్తూ మూడు ఇండస్ట్రీల మహిళా అభిమానుల మనస్సును దోచేస్తుంది ఈ బుల్లితెర బ్యూటీ. ఇక బ్రహ్మముడిలో రుద్రాణి పాత్రలో టాలీవుడ్ టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం హయ్యెస్ట్ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియళ్లలో ఒకటి బ్రహ్మముడి. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Sharmitha Gowda (@thesharmitha_official)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio